Monday, May 31, 2021

చదవడం చదుకోవడం చదివించడం

చదవడం చదుకోవడం చదివించడం 
చదువుతూ చెప్పడం చదువునే చెప్పించడం  

చదువులే చేయడం చదువుతో చేరడం 
(చదువులా మారడం చదువులై చూడడం)
చదువునే చేయించడం చదువుగా చూడడం 

చదువులు మేధావుల చరిత మనోగతం
చదువులు మహాత్ముల భరిత మనోజవం   || చదవడం || 

చదువులు విశ్వతి రక్షతి విద్యాకరం 
చదువులు ప్రకృతి వుత్పత్తి విద్యాధనం

చదువులు సమయ విజ్ఞాన విద్యాభ్యాసం 
చదువులు సదృశ్య సాంఘిక విద్యావిధానం

చదువులు బోధకుల పాండిత్య గుణ పఠనం 
చదువులు గురువుల సంస్కృతి క్రమ శిక్షణం 

చదువులు సమన్విత సమస్థిత అభివర్తనం 
చదువులు సంభాషిత సుభాషిత అధ్యాయనం    || చదవడం ||

చదువులా చదువుకునే చదువునే చాటించడం 
చదువులు చదవాలని చదువును చెప్పించడం  

చదువుతూ చదువును చదువులతో చేర్చడం 
చదువుతూ చదువులను చదువులకై చెప్పడం 

చదువుకునే చదువును చదువుతో చర్చించడం 
చదువును చదువులకై చదువులతో చేర్పించడం  

చదువుతూ చదువులతో చదువులను చెప్పుకోవడం 
చదువుతూ చదువులతో చదువులను చూపించడం 

చదవాలని చదువులతో చదువులను చూసుకోవడం 
చదవాలని చదువులతో చదువులను చేర్చుకోవడం   

చదువులే చెప్పాలని చదువులను చూపించుకోవడం 
చదువులే చెప్పాలని చదువులను చెప్పించుకోవడం   || చదవడం || 

చదివించే చదువులను చదువులలోనే చెప్పడం 
చదివించే చదువులను చదువులలోనే చేర్చడం 

చదువుకునే చదువులను చదువులతోనే చర్చించడం
చదువుకునే చదువులను చదువులతోనే చేర్పించడం

చదివించే చదువులలో చదువులు చమత్కారం 
చదివించే చదువులలో చదువులు చమత్కృతం 
 
చదువుతూనే చదువులలో చదువులు చాతుర్యం 
చదువుతూనే చదువులలో చదువులు చతురత్వం

చదవాలనే చదువులలో చతుర్వర్ణాల చతుర్వర్గం 
చదవాలనే చదువులలో చతుర్విదాల చతుర్వింశతం 

చదువుల చరణములు చరిత్రకు చరాచరం
చదువుల చరణములు చరిత్రకు చరితార్థం     || చదవడం || 

' తెలుగు భాష సమయోచితం సమర్థం సామరస్యం సంపూర్ణం సంభాషితం సమగ్రతం సాంఘికం సంస్కృతం సాహిత్యం సంస్కారం సాధనం సుధామృతం! '

ఉన్నదే తెలిసినదా

ఉన్నదే తెలిసినదా 
లేనిదే తెలియనిదా 

తెలిసే తెలిపెదవా 
తోచకే తెలుపలేవా 

తెలిసినదే మనకు అర్థం భావం తత్వం 
తెలియనిదే మనకు అంశం వేదం త్రయం 

తెలుసుకునే మనలో జీవం రూపం నాదం 
తెలుపుకునే మనలో ధ్యానం యోగం భోగం 

తెలపాలి మనకే సౌఖ్యం భాగ్యం రమ్యం 
తెలియాలి మనకే సత్యం నిత్యం చిత్యం   || ఉన్నదే || 

Sunday, May 30, 2021

సూర్యోదయాన ఉదయించే కిరణాలే నా ఆరోగ్యం

సూర్యోదయాన ఉదయించే కిరణాలే నా ఆరోగ్యం 
సూర్యాస్తయాన అస్తయించే కిరణాలే నా ఆరోగ్యం 

సుప్రభాతాన ఆశ్వాదించే శ్వసనాలే నా ఆరోగ్యం 
సంధ్యాకాలాన ఆవహించే శుషిలాలే నా ఆరోగ్యం 

అక్షరమే తెలియని స్వరాలలో సంగీతం పూర్వమే ఆరంభం

అక్షరమే తెలియని స్వరాలలో సంగీతం పూర్వమే ఆరంభం
అర్థకరమే తెలియని రాగాలలో సాహిత్యం గతమే ప్రారంభం 

నిక్షేపమే తెలియని గానాలలో సంగాత్రం ఎన్నడో ఆరంభం 
లక్షణమే తెలియని గాత్రాలలో సాంగత్యం ఎప్పుడో ప్రారంభం 

పరిచయమే పరిమళమా

పరిచయమే పరిమళమా 
పరిణయమే పరస్పరమా 

ప్రవర్తనమే ప్రభాతనమా 
ప్రజాదానమే ప్రద్యోతనమా 

పరిశోధనమే పరిశుద్ధతమా 
పర్యవేక్షణమే పరిశీలనమా 

ప్రాధాన్యతయే ప్రాచీన్యతమా 
ప్రావీణ్యతయే ప్రాముఖ్యతమా

సమయమా విజయానికి సందర్భం కలిగించవా

సమయమా విజయానికి సందర్భం కలిగించవా 
సంస్కారమా విధేయతకు సత్కారం కలిగించవా 

తరుణమా వినయానికి తన్మాత్రం కలిగించవా 
పురస్కారమా విజ్ఞానానికి ప్రస్కందం కలిగించవా  

Saturday, May 29, 2021

విధిరాతలో వచ్చావా

విధిరాతలో వచ్చావా 
విధిరాతతో ఉన్నావా 

విధిరాతకై వెళ్ళావా 
విధిరాతవై ఉంటావా 

విధిరాతచే వస్తావా 
విధిరాతకే  ఊగావా 

విధిరాతలే వేస్తావా 
విధిరాతనే ఉంచావా 

విధేయతగా విధి నిర్వాహణలే చేస్తున్నావా 
అజేయతగా విధి కార్యాచరణలే సాగిస్తున్నావా 

విధిత్సితతో విధి ప్రకరణాలే సమీపిస్తున్నావా 
విధిస్థితతో విధి ప్రలోభనాలే సహకరిస్తున్నావా   || విధిరాతలో || 

విధించిన వహించినా వికారములే విభ్రాంతమయ్యేనా 
వీక్షించిన విశదించినా విచారములే విశ్రాంతమయ్యేనా 

వర్తించిన వల్లించినా విషాదములే విమానితమయ్యేనా 
వచించిన విసిగించినా విఘాతములే విలోకితమయ్యేనా   

విస్తారించిన వినిపించినా వరకములే విపరీతమయ్యేనా 
వక్కరించిన విజ్ఞాపించినా వక్రములే విధూనితమయ్యేనా   

విన్యసించిన విభజించినా వ్యసనములే విభాజితమయ్యేనా
వ్రాయించిన వాస్తవించినా విరోధములే విప్రకృతమయ్యేనా   || విధిరాతలో ||

విరోధించిన విక్రమించినా వర్తకములే విపాటితమయ్యేనా
వివరించిన వశీకరించినా వలయములే విశంకితమయ్యేనా

వికటించిన విగతించినా విచ్చికములే విశకలితమయ్యేనా 
విద్రుతించిన విక్షతించినా విప్లవములే విముఖతమయ్యేనా

విక్లబించిన విత్రస్తించినా విప్రకారములే విఖండితమయ్యేనా 
విగ్రహించిన విద్రవించినా విస్రంసములే వికిరింతమయ్యేనా   

వితంత్రించిన వినాశ్యించినా విడ్డూరములే విచేష్టితమయ్యేనా
విలంఘించిన విదారమించినా విధవ్యములే వినాకృతమయ్యేనా   || విధిరాతలో || 

Friday, May 28, 2021

పరిశుద్ధమైన ఆత్మలోన జీవించేవారు ఎవరు

పరిశుద్ధమైన ఆత్మలోన జీవించేవారు ఎవరు 
పరిపూర్ణమైన ఆత్మలోన ధ్యానించేవారు ఎవరు 

పవిత్రమైన ఆత్మలోన అవతరించేవారు ఎవరు 
ప్రభాతమైన ఆత్మలోన ఉద్భవించేవారు ఎవరు 
 
ప్రభూతమైన ఆత్మలోన విశ్వసించేవారు ఎవరు 
ప్రకృతమైన ఆత్మలోన ఆనందించేవారు ఎవరు

ప్రచోదమైన ఆత్మలోన ప్రయాణించేవారు ఎవరు 
ప్రఖ్యాతమైన ఆత్మలోన అధిరోహించేవారు ఎవరు 

ఆత్మయందు వినయమైన విధేయతగలవారు ఎక్కడైనా జీవించగలరా 
ఆత్మయందు విస్తృతమైన విరాజితగలవారు ఎప్పుడైనా స్మరించగలరా   || పరిశుద్ధమైన || 

జీవితాలే మన ఆత్మ జ్ఞాన ప్రభావాలుగా పరిశోధనమయ్యేనా 
జీవనాలే మన ఆత్మ ధ్యాన ప్రతాపాలుగా పరిశీలనమయ్యేనా 

విధానాలే మన ఆత్మ ధ్యాస ప్రకారాలుగా ప్రచోదనమయ్యేనా 
విరాలాలే మన ఆత్మ భాష ప్రసాదాలుగా ప్రలోభనమయ్యేనా 

గణనాలే మన ఆత్మ వీణ ప్రమేయాలుగా ప్రచారణమయ్యేనా 
గమనాలే మన ఆత్మ వేద ప్రమాణాలుగా ప్రభాషణమయ్యేనా   || పరిశుద్ధమైన || 

చలనాలే మన ఆత్మ నాద ప్రసూతాలుగా ప్రజననమయ్యేనా 
తరుణాలే మన ఆత్మ త్యాగ ప్రభూతాలుగా ప్రస్థాపనమయ్యేనా 

సమయాలే మన ఆత్మ సిద్ధ ప్రముఖులుగా ప్రకారణమయ్యేనా 
సందర్భాలే మన ఆత్మ శుద్ధ ప్రబంధాలుగా ప్రజల్పనమయ్యేనా 
 
ఆశయాలే మన ఆత్మ హిత ప్రపథాలుగా ప్రపూరణమయ్యేనా 
విషయాలే మన ఆత్మ బుద్ధి ప్రఖ్యాతాలుగా ప్రవచనమయ్యేనా   || పరిశుద్ధమైన || 

Thursday, May 27, 2021

సూర్యోదయంలో సజీవంతో ప్రకాశిస్తున్నా

సూర్యోదయంలో సజీవంతో ప్రకాశిస్తున్నా 
సహృదయంలో రుధిరంతో ప్రజ్వలిస్తున్నా  

ప్రయాణంలో అనుభవంతో తిలకిస్తున్నా 
ప్రభాతంలో అనుక్షణంతో ఆశ్వాదిస్తున్నా 

పరిశోధనంలో ప్రజ్ఞానంతో అన్వేషిస్తున్నా 
పరిమళంలో ప్రచోదనంతో అపూర్విస్తున్నా

Monday, May 24, 2021

సమయమా స్పందించవా సహనమై సహకరించవా

సమయమా స్పందించవా సహనమై సహకరించవా 
సాధనమా సాగించవా స్వయంకృతమై సాధించవా 

సనాతన సంబోధించవా స్వాధ్యాయమై సమీపించవా 
సాధారణ సంభాషించవా సంయుక్తమై సంకల్పించవా 

సహోదర సవరించవా సంబంధమై సందర్శించవా 
సహచర సమీకరించవా సంకర్షణమై సంపూర్ణించవా 
 
సుదర్శన సుగుణించవా స్వధర్మమై సంపర్కించవా 
సులోచన సుగంధించవా సుభాషితమై సమర్పించవా

సుధారణ సంతోషించవా సుచతురమై సత్కరించవా 
సుజ్ఞాపిత సంస్కృతించవా సహేతుకమై సుజ్ఞానించవా  

సూర్యోదయ సూచించవా సుధాంగమై సందీపించవా  
సమీక్షణ సమ్మతించవా సమాంతరమై సంఘటించవా 

సుభాషిణి సూక్ష్మీకరించవా సుతనువుమై సుఖించవా 
సుశీలతా సమాఖ్యించవా సుధామృతమై సమర్థించవా

శ్వాసించుటలోనే మాతృత్వమా

శ్వాసించుటలోనే మాతృత్వమా 
ధ్యాసించుటలోనే పితృత్వమా 

జ్ఞానించుటలోనే బోధత్వమా 
ధ్యానించుటలోనే దైవత్వమా

స్మరించుటలోనే హితత్వమా 
సహించుటలోనే సమ్యత్వమా 

శిక్షించుటలోనే శోభత్వమా  
శోధించుటలోనే శుద్ధత్వమా 

శుభ తత్వాలలోనే సురభి భావాల శాంతత్వమా 
గుణ తత్వాలలోనే సుగుణ భావాల ఉద్యంత్వమా   || శ్వాసించుటలోనే || 

జీవిత పరమార్థం మాతృత్వ భావాల పరమాత్మం 
జీవన పరభావం పితృత్వ తత్వాల పరార్థ్మమం 

Saturday, May 22, 2021

విశ్వమే కాలమా

విశ్వమే కాలమా 
కాలమే సమయమా 
సమయమే క్షణాలుగా 

క్షణాలే ఆలోచనలుగా 
ఆలోచనలే అవకాశాలుగా 
అవకాశాలే ఆదర్శాలుగా 

ఆదర్శాలే సహనాలుగా 
సహనాలే సాధనాలుగా 
సాధనాలే విజయాలుగా 

విజయాలే లక్ష్యాలుగా 
లక్ష్యాలే లక్షణాలుగా 
లక్షణాలే జీవితాలుగా 

జీవించే జనులలో జనులతో ఐక్యమై సమయాన్ని సామార్థ్యంగా చేసుకో 
జీవించే జీవులలో జీవులతో సౌఖ్యమై సమయాన్ని పరమార్థంగా చేసుకో   || విశ్వమే || 

ఆలోచన అవకాశమై మేధస్సును విజ్ఞానవంతంగా కాలమే మార్చునే 
ప్రలోభన ఆకర్షితమై దేహస్సును విశ్వాసవంతంగా కాలమే మార్చునే 

సూర్యోధన సమయమై మనస్సును ప్రకాశవంతంగా కాలమే మార్చునే 
దివ్యోధన సహకార్యమై వయస్సును ప్రభాతవంతంగా కాలమే మార్చునే   

సులోచన సుభాషితమై అహస్సును ఆనందవంతంగా కాలమే మార్చునే 
సుదర్శన సువర్షితమై ఆయుస్సును అమరవంతంగా కాలమే మార్చునే    || విశ్వమే ||

దశానన అపూర్వమై శిరస్సును విజ్ఞానవంతంగా కాలమే మార్చునే 
ఆదర్శన అఖిలమై తేజస్సును నిర్మలవంతంగా కాలమే మార్చునే   

అవోక్షణ ప్రకృతమై సరస్సును సుందరవంతంగా కాలమే మార్చునే 
అనుక్షణ అనూహ్యమై మిథస్సును వైభవవంతంగా కాలమే మార్చునే  

సనాతన అద్భుతమై వచస్సును ప్రణతివంతంగా కాలమే మార్చునే 
విమోచన అనంతమై పూర్వస్సును పుష్కలవంతంగా కాలమే మార్చునే    || విశ్వమే ||

Thursday, May 20, 2021

Whatever I thought those are coming according to with the situation happens

Whatever I thought those are coming according to with the situation happens, particularly I am, no need to mention what we do. The Situation is the importance of safety or health or immediate needs. Suppose I mentioned those, nobody can take care and not analyze to understand.

List of Activities: Clean and Green to Grow Nature properly. Be a Good Manner with Good Habits. Technology using as a Service not for more Profit and not for Miss Guiding. Policies are made to activities of work to complete immediately not for waiting and don't make or create a bad impression. Whenever short roads and curve roads are clear pollution reduces and clean and green will appears. And also every home needs to have good condition. Whenever all houses are above the road level/heights (minimum 2 feet) drainages are clear and homes are clean and also rain water will go in drainage and roads are not blocked. House to house distance is clear and clean in between and surroundings of the houses are clear and clean then only neatness and health is good. Every house need Gardening but not available space. Who makes or sold to the small size of the plots. Small houses not having ventilation and not comfortable. Having thousands of ideas and solutions, but what can I do and also who can do it. Intelligent mind having infinity ideas, but after death who will knows those ideas. Those ideas are helpful and need for a better life. Business (brand) and Technology (attraction) makes magic to get Profit. Friends are changes enemies when the other friend is helpful. If one friend makes mistakes the helpful person not able help next time, so in society number of helpful friends are reduced and people are facing problems. When you get 10 points from one friend then you can give 10 points to that person within that time otherwise friend is not available to receive those points and also family suffers. According to this number of families are suffering. Make the society/village/city/state/country as dustless the world becomes paradise and all families are happy. For job holders Good Job, Good Company, Good Salary, Good Growth are needed in Good Society, For everyone Good Family, Good Health, Good Food, Good Relationship, Good Friends, Good Society needs in Good Home. Society needs helpful friends not for brilliant people. Helpful friends gives happy but brilliant people may or may not gives happiness. Study is not for pass or fail it will be need to know what is good and bad and make the mindset as good to lead the life. And change the every one is good a person. Helpful friends give happiness, but brilliant people may or may not give happiness. The study is not to pass or fail it will be needed to know what is good and bad and make the mindset as good to lead the life. And change the everyone is good a person is needed and important to a society and world. Goodness makes good knowledge, good experience and good technology and guidance. Whoever needs help, that time no one can help then starts the thinking is the wrong direction, otherwise he lost something as per he as a patience to addict for good mannerism. Wrong direction changes the goodness and harmful to entire families, society and world. Be safe, be healthy, be goodness and be happy it will go around you and the entire world. Communicate with technology not face to face when the situation is not good. Social distance is always helpful to get good mannerism. Follow precautions for every event in your life. Change the world is not happening with you only it is from about you. Change the world is not happening only with your ability it is from about you.
The world changes not from you, it is from about you.

Sunday, May 16, 2021

సహజం సాధారణం సాధారకరం

సహజం సాధారణం సాధారకరం 
సాధనతో సాధ్యం సాధనచే సాధనం 
సాధనమే సహకార సహనం సాధనత్వం 

సాధనలో సాధించే సాధకం సార్థకం 
సాధన సహచరం సమజ్ఞం సంపూర్ణం
సాధిత సమాఖ్య సామర్థ్యం సాధనత్రయం 

సమజ్య సమావేశం సమానం సంబోధనం 
సమమ సాధర్మ్యం సదాచారం సచ్చరితం 

సాధనకై సమూహం సుహితరం సునీతం 
సాధనయే సామీప్యం సముచితం సమంజసం 

సాధనపై సమయం స్వతహాం స్పందనం  
సాధనమై సంతోషం సన్మిత్రం స్వయంకృతం

సాధనకు సహాయం సంకల్పం సంభూతం  
సాధనాల సారాంశం స్వభావాల సంయుక్తం 

సాధకుల సహేతుకం సాధిష్ఠాన సార్వజనికం
సాధనాలే సామాన్యం సార్వత్రిక సార్వభౌతికం

Friday, May 14, 2021

Plan End of the Day's with Tomorrow's work to reach

Plan End of the Day's with Tomorrow's work to reach. 


Otherwise, growing more work day by day and need to extend working time on every day, then you loss the enjoyment and health.

Fix the Frame with below Hints / Notes on Every Day: 

Monday - Start and Attempt with Ability (Source/Requirements)
Tuesday - Continue and Observe with Knowledge (Availability/Handle)
Wednesday - Extend and Imagine with Experience (Stability/Step Forward)
Thursday - Decide and Wait with Idea (Implement/Predict)
Friday - Adjust and Reach with Dedication (Improvement/Completeness)
Saturday - Review and Close with Confidence (Progress/Achievement)
Sunday - Relax and Spend with All - Be Safe, Be Health, Be Manner and Save Nature 
(Nature - Clean, Green, Grow and Awareness; Family/Society)

Seven days are assumptions, all days are same to plan everything with all details to capture in mind and work every day.

Plan End of the Day's with Tomorrow's work to reach (The Entire future to face any kind of problem)

Tuesday, May 11, 2021

ఏనాటిదో ఈ కాలం ఏనాటిదో ఈ గానం

ఏనాటిదో ఈ కాలం ఏనాటిదో ఈ గానం 
ఏనాటిదో ఈ కార్యం ఏనాటిదో ఈ గీతం 

ఏనాటిదో ఈ కావ్యం ఏనాటిదో ఈ నాదం 
ఏనాటిదో ఈ కంఠం ఏనాటిదో ఈ వేదం 

ఏనాటిదో ఈ కోసరం ఏనాటిదో ఈ కుమారం   
ఏనాటిదో ఈ కోమలం ఏనాటిదో ఈ కౌమారం  || ఏనాటిదో || 

అనంతమై జీవిస్తున్నా 
అనంతమై ఉదయిస్తున్నా

అనంతమై భావిస్తున్నా 
అనంతమై ఉద్భవిస్తున్నా 

అనంతమై పూజిస్తున్నా 
అనంతమై ఉపాక్షిస్తున్నా 

అనంతమై ధ్యానిస్తున్నా 
అనంతమై ఉదారిస్తున్నా 

అనంతమై త్రయిస్తున్నా 
అనంతమై ఉచ్చరిస్తున్నా 

ఆనందం అద్భుతం 
ఆదర్శం ఆశ్చర్యం 

ఆధారం అద్భుతం
ఆదేశం ఆశ్చర్యం

ఆద్యంతం అద్భుతం
అద్వైతం ఆశ్చర్యం

అమోఘం అద్భుతం
అమరం ఆశ్చర్యం

అపూర్వం అద్భుతం
ఆదిత్యం ఆశ్చర్యం         || ఏనాటిదో ||

అన్ని వైపులా పరిశోధించనా 
అన్ని వేళలా పరిశుద్దించనా 

అన్ని రోజులా పరీక్షించనా 
అన్ని క్షణాలా ప్రత్యక్షించనా

అన్ని విధాలా పరిభ్రమించనా 
అన్ని వారాలా పరిశ్రయించనా 
  
అన్ని కాలాలా ప్రభవించనా 
అన్ని దిక్కులా ప్రబోధించనా

అన్ని మార్గాలా ప్రస్తావించనా 
అన్ని జాడలా  ప్రయాణించనా

అనంతమే అదృశ్యం 
అనంతమే అభయం 

అనంతమే అభిక్ష్ణం 
అనంతమే ఆతృష్ణం

అనంతమే అఖిలం
అనంతమే అభిన్నం

అనంతమే ఆర్జనం
అనంతమే ఆశ్రమం

అనంతమే అనేకం
అనంతమే అలేఖం     || ఏనాటిదో ||

Monday, May 10, 2021

అంతర్యామి అనంతం అనంతరం అంతర్భావం అంతరంగం

అంతర్యామి అనంతం అనంతరం అంతర్భావం అంతరంగం 
అంతర్యామి అనంతం అనంతరం అంతర్భూతం అంతర్భాగం 
అంతర్యామి అనంతం అనంతరం అంతర్భయం అంతర్ముఖం 
అంతర్యామి అనంతం అనంతరం అంతరత్వం అంతర్భుజం 
అంతర్యామి అనంతం అనంతరం అంతరాత్మం అంతర్లీనం 
అంతర్యామి అనంతం అనంతరం అంతర్వాసం అంతర్లిఖితం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్విధం అంతర్వాఙ్మయం 
అంతర్యామి అనంతం అనంతరం అంతర్సుఖం అంతర్యాణం 
అంతర్యామి అనంతం అనంతరం అంతర్వేదం అంతర్విజ్ఞానం 
అంతర్యామి అనంతం అనంతరం అంతర్గర్భం అంతరిక్షం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్వేగం అంతర్వేశ్మం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్భోగం అంతర్భాగ్యం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్భాష్పం అంతర్భావితం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్భూగోళం అంతర్ద్భుతం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్లోచనం అంతర్లోకం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్గళం అంతర్శుభం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్జాతీయం అంతర్జీవం 
అంతర్యామి అనంతం అనంతరం అంతర్మదం అంతర్స్వేదం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్మూలం అంతర్మోక్షం 
అంతర్యామి అనంతం అనంతరం అంతర్వంశం అంతర్వణం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్భ్యాసం అంతర్నాటకం
అంతర్యామి అనంతం అనంతరం అంతర్లోమం అంతర్వదనం

Friday, May 7, 2021

హృదయంలోన హృదయం ఉదయించే తత్వం మాతృ తత్వమేగా

హృదయంలోన హృదయం ఉదయించే తత్వం మాతృ తత్వమేగా 
దేహంలోన దేహం ఉద్భవించే తత్వం స్త్రీ తత్వమేగా 
      
శ్వాసలోన శ్వాస అవతరించే తత్వం శోభన తత్వమేగా
రూపంలోన రూపం ఆవిర్భవించే తత్వం శ్రీమతి తత్వమేగా 

ఆత్మలోన ఆత్మ అంతర్భవించే తత్వం లలిత తత్వమేగా 
జీవంలోన జీవం అంతర్గర్భవించే తత్వం సుప్రియ తత్వమేగా 

రుధిరంలోన రుధిరం ప్రభవించే తత్వం సుమతి తత్వమేగా 
మనస్సులోన మనస్సు ఆశ్రయించే తత్వం సుగుణ తత్వమేగా 

విశ్వ జగతికే మాతృత్వం అమర భావాల మధురత్వం మగువ నాదాల మనోహరం 
విశ్వ జగతికే మాతృత్వం అమోఘ భావాల సురత్నత్వం చెలువ రాగాల మనోజ్ఞతం  || హృదయంలోన || 

Thursday, May 6, 2021

ప్రపంచమంతా ఆరోగ్యం ప్రకారమౌతున్నదా

ప్రపంచమంతా ఆరోగ్యం ప్రకారమౌతున్నదా 
ప్రపంచమంతా ఆరోగ్యం పవిత్రతౌతున్నాదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రసిద్ధమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రదీప్తమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రభావమౌతున్నదా 
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రజ్ఞానమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రస్థానమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రచారమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పర్వతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పూజితమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రభాతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రకృతిమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రస్తుతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పౌరత్వమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రతీక్ష్యమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రతర్కమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పరిశుద్ధమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రద్యోతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రజ్వలమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రసూతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రభాకరమౌతున్నదా 
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రావీణ్యమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రభూతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రకాండమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రధ్యానమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రఖ్యాతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పరిపూర్ణమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రస్తరణమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పరిశుభ్రమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రశాంతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పారవశ్యమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రారంభమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పద్మాకరమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రదక్షిణమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రయాణమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రచోదనమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పరిమాణమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రబోధితమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రస్థాపితమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పరిణామమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రసాదనమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పారిజాతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పరిశీలనమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రత్యూషమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పరిశోధనమౌతున్నదా 
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రయత్నమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రాముఖ్యతౌతున్నాదా
ప్రపంచమంతా ఆరోగ్యం పరమాత్మమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రయోజనమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పర్యవేక్షణమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రజాద్వారమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పర్యావరణమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రతంతువుమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రజాతంత్రమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పూర్వోదయమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రసంఖ్యానమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పరమానందమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం పంచామృతమౌతున్నదా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రతిభావంతమౌతున్నదా

అందరితో కలసి జీవించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి జీవించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి ఉదయించేలా అవకాశం వచ్చునా  

అందరితో కలసి ఆనందించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి ఆశ్వాదించేలా అవకాశం వచ్చునా 

అందరితో కలసి తిలకించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి ప్రబోధించేలా అవకాశం వచ్చునా 

అందరితో కలసి పరిశోధించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి అన్వేషించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి సంభాషించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి సంతోషించేలా అవకాశం వచ్చునా
 
అందరితో కలసి ఆదర్శించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి ఆశ్రయించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి ఆలోచించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి అభ్యసించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి ప్రకాశించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి ప్రయాణించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి ప్రజ్ఞాణించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి ప్రచారించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి వివరించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి విజ్ఞానించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి విశ్వసించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి స్మరణించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి సందర్శించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి సంస్కృతించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి విహరించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి విభూషించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి విజ్ఞాపించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి విజయించేలా అవకాశం వచ్చునా

Wednesday, May 5, 2021

ఆరోగ్యమే ఆకాశమౌతున్నదా

ఆరోగ్యమే ఆకాశమౌతున్నదా
ఆరోగ్యమే ఆదేశమౌతున్నదా
ఆరోగ్యమే ఆస్తికమౌతున్నదా
ఆరోగ్యమే ఆకారమౌతున్నదా
ఆరోగ్యమే ఆవర్ణమౌతున్నదా
ఆరోగ్యమే ఆయుషౌతున్నదా
ఆరోగ్యమే అధికమౌతున్నదా
ఆరోగ్యమే అనేకమౌతున్నదా
ఆరోగ్యమే అదిరమౌతున్నదా
ఆరోగ్యమే అర్హతమౌతున్నదా
ఆరోగ్యమే ఆలోకమౌతున్నదా
ఆరోగ్యమే అభిజ్ఞమౌతున్నదా
ఆరోగ్యమే ఆహారమౌతున్నదా
ఆరోగ్యమే అతీతమౌతున్నదా
ఆరోగ్యమే అపేక్షమౌతున్నదా
ఆరోగ్యమే అభిష్టమౌతున్నదా
ఆరోగ్యమే ఆస్తిక్యమౌతున్నదా
ఆరోగ్యమే అపారమౌతున్నదా
ఆరోగ్యమే అభీష్టమౌతున్నదా
ఆరోగ్యమే అఖిలమౌతున్నదా
ఆరోగ్యమే అచలమౌతున్నదా
ఆరోగ్యమే ఆధారమౌతున్నదా
ఆరోగ్యమే ఆరోగ్యమౌతున్నదా
ఆరోగ్యమే అమరమౌతున్నదా
ఆరోగ్యమే అగత్యమౌతున్నదా
ఆరోగ్యమే అజాతమౌతున్నదా
ఆరోగ్యమే ఆదర్శమౌతున్నదా
ఆరోగ్యమే అర్చనమౌతున్నదా
ఆరోగ్యమే ఆదిత్యమౌతున్నదా
ఆరోగ్యమే అమేషామౌతున్నదా
ఆరోగ్యమే అభ్యాసమౌతున్నదా
ఆరోగ్యమే ఆశ్రయమౌతున్నదా
ఆరోగ్యమే అభయమౌతున్నదా
ఆరోగ్యమే అదృష్టమౌతున్నదా
ఆరోగ్యమే ఆశ్చర్యమౌతున్నదా
ఆరోగ్యమే అద్వైతమౌతున్నదా
ఆరోగ్యమే ఆతృష్ణమౌతున్నదా
ఆరోగ్యమే ఆనందమౌతున్నదా
ఆరోగ్యమే అలేఖ్యమౌతున్నదా
ఆరోగ్యమే ఆరాధ్యమౌతున్నదా
ఆరోగ్యమే ఆరంభమౌతున్నదా
ఆరోగ్యమే అభిన్నమౌతున్నదా
ఆరోగ్యమే అద్వితమౌతున్నదా
ఆరోగ్యమే అచ్చగుమౌతున్నదా
ఆరోగ్యమే అంకురమౌతున్నదా
ఆరోగ్యమే అఖండమౌతున్నదా
ఆరోగ్యమే అర్థాంశమౌతున్నదా
ఆరోగ్యమే అంబరమౌతున్నదా
ఆరోగ్యమే అనంతమౌతున్నదా
ఆరోగ్యమే యోచనమౌతున్నదా
ఆరోగ్యమే అమోఘమౌతున్నదా
ఆరోగ్యమే ఆస్వాదమౌతున్నదా
ఆరోగ్యమే అపూర్వమౌతున్నదా
ఆరోగ్యమే ఆయుధమౌతున్నదా
ఆరోగ్యమే అమృతమౌతున్నదా
ఆరోగ్యమే అన్యోన్యమౌతున్నదా
ఆరోగ్యమే అద్భుతమౌతున్నదా
ఆరోగ్యమే ఆతృప్యమౌతున్నదా
ఆరోగ్యమే ఆత్మత్వమౌతున్నదా
ఆరోగ్యమే అంబుజమౌతున్నదా
ఆరోగ్యమే అమాత్యమౌతున్నదా
ఆరోగ్యమే అతంత్రమౌతున్నదా
ఆరోగ్యమే అతంద్రమౌతున్నదా
ఆరోగ్యమే అసంఖ్యమౌతున్నదా
ఆరోగ్యమే ఆద్యంతమౌతున్నదా
ఆరోగ్యమే అంబుధిమౌతున్నదా
ఆరోగ్యమే అత్యంతమౌతున్నదా
ఆరోగ్యమే అధ్యాయమౌతున్నదా 
ఆరోగ్యమే అమూల్యమౌతున్నదా
ఆరోగ్యమే అందందమౌతున్నదా

Monday, May 3, 2021

విశ్వమే వినయం

విశ్వమే వినయం 
విశ్వమే విధేయం 

విశ్వమే విశాలం 
విశ్వమే విశ్వాసం 

విశ్వమే విధానం
విశ్వమే విరామం 

విశ్వమే విత్తనం 
విశ్వమే వితాసం 

విశ్వమే విస్తృతం 
విశ్వమే విస్మయం     

విశ్వమే విచిత్రం 
విశ్వమే విగాహం 

విశ్వమే విజ్ఞానం 
విశ్వమే విన్నపం

విశ్వమే విధాతం
విశ్వమే విఖ్యాతం 

విశ్వమే వికాలం 
విశ్వమే విశుద్ధం

విశ్వమే విశేషం
విశ్వమే విగ్రహం 

విశ్వమే విగాఢం  
విశ్వమే విజాతం 

విశ్వమే వినీతం
విశ్వమే వివాహం 

విశ్వమే విహంగం 
విశ్వమే విమానం

విశ్వమే విస్వరం 
విశ్వమే విన్యాసం

విశ్వమే విదేశం 
విశ్వమే విదేహం

విశ్వమే విస్తీర్ణం 
విశ్వమే విస్తారం

విశ్వమే విగుణం 
విశ్వమే విషయం 

విశ్వమే విచలం 
విశ్వమే విభిన్నం 

విశ్వమే విపులం  
విశ్వమే విశాఖం

విశ్వమే విశేష్యం
విశ్వమే విమోహం 

విశ్వమే విభక్తం
విశ్వమే విశోధ్యం

విశ్వమే విశోకం
విశ్వమే విదంశం

విశ్వమే విమలం
విశ్వమే విష్యందం

విశ్వమే విరూపం
విశ్వమే విజనం

విశ్వమే విదీర్ణం
విశ్వమే విముక్తం

విశ్వమే వితానం
విశ్వమే విద్యార్థం 

విశ్వమే వినూత్నం
విశ్వమే విష్కంభం

విశ్వమే విధ్యుక్తం
విశ్వమే విద్యుత్యం

విశ్వమే విదితం
విశ్వమే విహారం

విశ్వమే వివేకం
విశ్వమే విపాకం

విశ్వమే విశూలం
విశ్వమే విక్రమం

విశ్వమే విపక్వం
విశ్వమే విభాతం

విశ్వమే విభాషం
విశ్వమే విభాజ్యం

విశ్వమే వినోదం
విశ్వమే విలాసం

విశ్వమే విలేపం
విశ్వమే విచయం

విశ్వమే విపక్షం
విశ్వమే విక్రయం

విశ్వమే విదరం
విశ్వమే విజితం

విశ్వమే విద్రాణం
విశ్వమే విభ్రాంతం

విశ్వమే విషక్తం
విశ్వమే వినడం

విశ్వమే విశంకం
విశ్వమే విఖురం

విశ్వమే విరించం
విశ్వమే విద్రవం

విశ్వమే విసర్గం
విశ్వమే విభూతిం

విశ్వమే విశ్రాణం
విశ్వమే విశ్రామం

విశ్వమే విశ్రావం
విశ్వమే విశ్రయం

విశ్వమే విభ్రమం
విశ్వమే విభూష్యం

విశ్వమే విధూతం
విశ్వమే విక్రాంతం

విశ్వమే వికచం
విశ్వమే వినేతం

విశ్వమే విధృతం
విశ్వమే వివచ్చం

విశ్వమే విగతం 
విశ్వమే వినిద్రం

విశ్వమే వితీర్ణం
విశ్వమే విముఖం

Saturday, May 1, 2021

ఏదో ఒకటి ఇచ్చావు ఈశ్వరా! ఏదో ఒకటి తెచ్చావు పరమేశ్వరా!

ఏదో ఒకటి ఇచ్చావు ఈశ్వరా! ఏదో ఒకటి తెచ్చావు పరమేశ్వరా! 
ఏదో ఒకటి మెచ్చావు ఈశ్వరా! ఏదో ఒకటి నచ్చావు పరమేశ్వరా!

ఎంతవరకు ఇస్తావో తెలియదు ఈశ్వరా! ఎంతవరకు తెస్తావో తెలుపవు పరమేశ్వరా!
ఎంతవరకు మెచ్చావో తెలియదు ఈశ్వరా! ఎంతవరకు నచ్చావో తెలుపవు పరమేశ్వరా!

ఏదో ఒకటి ఇస్తూనే ఏదో ఒకటి తీస్తావు జీవేశ్వరా! 
ఏదో ఒకటి తెస్తూనే ఏదో ఒకటి దాస్తావు ప్రాణేశ్వరా!

ఏదో ఒకటి మెచ్చేలా ఏదో ఒకటి చేస్తావు జీవేశ్వరా!
ఏదో ఒకటి నచ్చేలా ఏదో ఒకటి చూస్తావు ప్రాణేశ్వరా!    || ఏదో ఒకటి || 

సూర్యోదయంలా అందిస్తావు సూర్యాస్తయంలా శాంతిస్తావు జ్ఞానేశ్వరా!
మహోదయంలా మురిపిస్తావు పూర్వోదయంలా మరిపిస్తావు ధ్యానేశ్వరా!

మధురమై మహోన్నతమౌతావు మాధుర్యమై మహత్యమౌతావు మహదేశ్వరా! 
మనోహరమై అపూర్వమౌతావు మనోరంజితమై అనంతమౌతావు అఖిలేశ్వరా!     || ఏదో ఒకటి || 

ప్రకృతిలోనే దర్శనమిస్తావు ఆకృతిలోనే అభయమిస్తావు అభయేశ్వరా! 
సుకృతిలోనే ఆదర్శమిస్తావు జాగృతిలోనే అనుగ్రహిస్తావు అర్ధనారీశ్వరా!

ఆరోగ్యమై అందరిలో అవతరిస్తావు అనారోగ్యమై అందరిలో అంతరిస్తావు అనంతేశ్వరా!
అద్భుతమై శృంగారిలో అధిరోహిస్తావు ఆశ్చర్యమై శృంగారిలో అవరోహిస్తావు ఆద్యంతేశ్వరా!      || ఏదో ఒకటి || 

----- ----- ----- ----- ----- 

ఏదో ఒకటి ఇచ్చావు ఏదో ఒకటి తెచ్చావు 
ఏదో ఒకటి మెచ్చావు ఏదో ఒకటి నచ్చావు 

ఎంతవరకు ఇస్తావో తెలియదు ఎంతవరకు తెస్తావో తెలుపవు 
ఎంతవరకు మెచ్చావో తెలియదు ఎంతవరకు నచ్చావో తెలుపవు

ఏదో ఒకటి ఇస్తూనే ఏదో ఒకటి తీస్తావు 
ఏదో ఒకటి తెస్తూనే ఏదో ఒకటి దాస్తావు 

ఏదో ఒకటి మెచ్చేలా ఏదో ఒకటి చేస్తావు 
ఏదో ఒకటి నచ్చేలా ఏదో ఒకటి చూస్తావు      || ఏదో ఒకటి || 

సూర్యోదయంలా అందిస్తావు సూర్యాస్తయంలా శాంతిస్తావు
మహోదయంలా మురిపిస్తావు పూర్వోదయంలా మరిపిస్తావు 

మధురమై మహోన్నతమౌతావు మాధుర్యమై మహత్యమౌతావు
మనోహరమై అపూర్వమౌతావు మనోరంజితమై అనంతమౌతావు     || ఏదో ఒకటి || 

ప్రకృతిలోనే దర్శనమిస్తావు ఆకృతిలోనే అభయమిస్తావు
సుకృతిలోనే ఆదర్శమిస్తావు జాగృతిలోనే అనుగ్రహిస్తావు

ఆరోగ్యమై అందరిలో అవతరిస్తావు అనారోగ్యమై అందరిలో అంతరిస్తావు
అద్భుతమై శృంగారిలో అధిరోహిస్తావు ఆశ్చర్యమై శృంగారిలో అవరోహిస్తావు     || ఏదో ఒకటి || 

సంగీతం పలుకుతున్నదా సాహిత్యం పాడుతూవున్నదా

సంగీతం పలుకుతున్నదా సాహిత్యం పాడుతూవున్నదా 
సరిగమం స్వరించుతున్నాదా పదినిసం శృతించుతున్నదా 

స్వరాలలో సమయం శ్రమిస్తున్నదా గాత్రాలలో తరుణం కృషిస్తున్నదా 
కావ్యాలలో సందర్భం సహకరిస్తున్నదా గేయాలలో తపనం సమీపిస్తున్నదా 

సాగరాలతో స్వరాలు ఏకమౌతున్నాయా మేఘాలతో రాగాలు ఏకీభవమౌతున్నాయా 
జల ధారణితో స్వరాలు పులకరిస్తున్నాయా జల ధోరణితో రాగాలు పరిమళిస్తున్నాయా   || సంగీతం ||  

పూర్వోదయం పలుకుతున్నదా పుష్పోదయం పాడుతూవున్నదా 
ప్రాణోదయం స్వరించుతున్నాదా ప్రాయోదయం శృతించుతున్నదా

మాతృదేవోభవ మాతృత్వం ప్రతి శ్వాసలో ప్రసాదించేనా

మాతృదేవోభవ మాతృత్వం ప్రతి శ్వాసలో ప్రసాదించేనా 
పితృదేవోభవ పితృత్వం ప్రతి ధ్యాసలో ప్రభవించేనా 

ఆచార్యదేవోభవ ఆచార్యత్వం ప్రతి యాసలో ప్రఖ్యాతించేనా 
అతిధిఃదేవోభవ అతిధిత్వం ప్రతి భాషలో ప్రాముఖ్యతించేనా 

మానవ భవ రూపాలలో మనోజ్ఞత సంస్కృతమై విజ్ఞానంగా అధిరోహించేనా   || మాతృదేవోభవ || 

పరిశుద్ధమైన పరిశోధనతో ప్రయోగం ప్రభాతమయ్యేనా

పరిశుద్ధమైన పరిశోధనతో ప్రయోగం ప్రభాతమయ్యేనా 
పవిత్రమైన పరిశీలనతో ప్రయోజనం ప్రభావితమయ్యేనా 

ప్రముఖమైన ప్రావీణ్యతతో ఫలితం ప్రసవించేనా 
ప్రఖ్యాతమైన ప్రాధాన్యతతో ప్రసాదం ప్రభవించేనా 

ప్రపంచమంతా ఆరోగ్యం ప్రాముఖ్యతగా ప్రసరించేనా 
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రకృతముగా ప్రస్తావించేనా 

ప్రతి జీవిలో పరిశుభ్రత పరిశుద్ధంగా పాటించేలా ప్రతి కార్యం ప్రత్యక్షించేనా   || పరిశుద్ధమైన ||