విధిరాతలో వచ్చావా
విధిరాతతో ఉన్నావా
విధిరాతకై వెళ్ళావా
విధిరాతవై ఉంటావా
విధిరాతచే వస్తావా
విధిరాతకే ఊగావా
విధిరాతలే వేస్తావా
విధిరాతనే ఉంచావా
విధేయతగా విధి నిర్వాహణలే చేస్తున్నావా
అజేయతగా విధి కార్యాచరణలే సాగిస్తున్నావా
విధిత్సితతో విధి ప్రకరణాలే సమీపిస్తున్నావా
విధిస్థితతో విధి ప్రలోభనాలే సహకరిస్తున్నావా || విధిరాతలో ||
విధించిన వహించినా వికారములే విభ్రాంతమయ్యేనా
వీక్షించిన విశదించినా విచారములే విశ్రాంతమయ్యేనా
వర్తించిన వల్లించినా విషాదములే విమానితమయ్యేనా
వచించిన విసిగించినా విఘాతములే విలోకితమయ్యేనా
విస్తారించిన వినిపించినా వరకములే విపరీతమయ్యేనా
వక్కరించిన విజ్ఞాపించినా వక్రములే విధూనితమయ్యేనా
విన్యసించిన విభజించినా వ్యసనములే విభాజితమయ్యేనా
వ్రాయించిన వాస్తవించినా విరోధములే విప్రకృతమయ్యేనా || విధిరాతలో ||
విరోధించిన విక్రమించినా వర్తకములే విపాటితమయ్యేనా
వివరించిన వశీకరించినా వలయములే విశంకితమయ్యేనా
వికటించిన విగతించినా విచ్చికములే విశకలితమయ్యేనా
విద్రుతించిన విక్షతించినా విప్లవములే విముఖతమయ్యేనా
విక్లబించిన విత్రస్తించినా విప్రకారములే విఖండితమయ్యేనా
విగ్రహించిన విద్రవించినా విస్రంసములే వికిరింతమయ్యేనా
వితంత్రించిన వినాశ్యించినా విడ్డూరములే విచేష్టితమయ్యేనా
విలంఘించిన విదారమించినా విధవ్యములే వినాకృతమయ్యేనా || విధిరాతలో ||
No comments:
Post a Comment