సంగీతం పలుకుతున్నదా సాహిత్యం పాడుతూవున్నదా
సరిగమం స్వరించుతున్నాదా పదినిసం శృతించుతున్నదా
స్వరాలలో సమయం శ్రమిస్తున్నదా గాత్రాలలో తరుణం కృషిస్తున్నదా
కావ్యాలలో సందర్భం సహకరిస్తున్నదా గేయాలలో తపనం సమీపిస్తున్నదా
సాగరాలతో స్వరాలు ఏకమౌతున్నాయా మేఘాలతో రాగాలు ఏకీభవమౌతున్నాయా
జల ధారణితో స్వరాలు పులకరిస్తున్నాయా జల ధోరణితో రాగాలు పరిమళిస్తున్నాయా || సంగీతం ||
పూర్వోదయం పలుకుతున్నదా పుష్పోదయం పాడుతూవున్నదా
ప్రాణోదయం స్వరించుతున్నాదా ప్రాయోదయం శృతించుతున్నదా
No comments:
Post a Comment