శ్వాసించుటలోనే మాతృత్వమా
ధ్యాసించుటలోనే పితృత్వమా
జ్ఞానించుటలోనే బోధత్వమా
ధ్యానించుటలోనే దైవత్వమా
స్మరించుటలోనే హితత్వమా
సహించుటలోనే సమ్యత్వమా
శిక్షించుటలోనే శోభత్వమా
శోధించుటలోనే శుద్ధత్వమా
శుభ తత్వాలలోనే సురభి భావాల శాంతత్వమా
గుణ తత్వాలలోనే సుగుణ భావాల ఉద్యంత్వమా || శ్వాసించుటలోనే ||
జీవిత పరమార్థం మాతృత్వ భావాల పరమాత్మం
జీవన పరభావం పితృత్వ తత్వాల పరార్థ్మమం
No comments:
Post a Comment