Monday, May 3, 2021

విశ్వమే వినయం

విశ్వమే వినయం 
విశ్వమే విధేయం 

విశ్వమే విశాలం 
విశ్వమే విశ్వాసం 

విశ్వమే విధానం
విశ్వమే విరామం 

విశ్వమే విత్తనం 
విశ్వమే వితాసం 

విశ్వమే విస్తృతం 
విశ్వమే విస్మయం     

విశ్వమే విచిత్రం 
విశ్వమే విగాహం 

విశ్వమే విజ్ఞానం 
విశ్వమే విన్నపం

విశ్వమే విధాతం
విశ్వమే విఖ్యాతం 

విశ్వమే వికాలం 
విశ్వమే విశుద్ధం

విశ్వమే విశేషం
విశ్వమే విగ్రహం 

విశ్వమే విగాఢం  
విశ్వమే విజాతం 

విశ్వమే వినీతం
విశ్వమే వివాహం 

విశ్వమే విహంగం 
విశ్వమే విమానం

విశ్వమే విస్వరం 
విశ్వమే విన్యాసం

విశ్వమే విదేశం 
విశ్వమే విదేహం

విశ్వమే విస్తీర్ణం 
విశ్వమే విస్తారం

విశ్వమే విగుణం 
విశ్వమే విషయం 

విశ్వమే విచలం 
విశ్వమే విభిన్నం 

విశ్వమే విపులం  
విశ్వమే విశాఖం

విశ్వమే విశేష్యం
విశ్వమే విమోహం 

విశ్వమే విభక్తం
విశ్వమే విశోధ్యం

విశ్వమే విశోకం
విశ్వమే విదంశం

విశ్వమే విమలం
విశ్వమే విష్యందం

విశ్వమే విరూపం
విశ్వమే విజనం

విశ్వమే విదీర్ణం
విశ్వమే విముక్తం

విశ్వమే వితానం
విశ్వమే విద్యార్థం 

విశ్వమే వినూత్నం
విశ్వమే విష్కంభం

విశ్వమే విధ్యుక్తం
విశ్వమే విద్యుత్యం

విశ్వమే విదితం
విశ్వమే విహారం

విశ్వమే వివేకం
విశ్వమే విపాకం

విశ్వమే విశూలం
విశ్వమే విక్రమం

విశ్వమే విపక్వం
విశ్వమే విభాతం

విశ్వమే విభాషం
విశ్వమే విభాజ్యం

విశ్వమే వినోదం
విశ్వమే విలాసం

విశ్వమే విలేపం
విశ్వమే విచయం

విశ్వమే విపక్షం
విశ్వమే విక్రయం

విశ్వమే విదరం
విశ్వమే విజితం

విశ్వమే విద్రాణం
విశ్వమే విభ్రాంతం

విశ్వమే విషక్తం
విశ్వమే వినడం

విశ్వమే విశంకం
విశ్వమే విఖురం

విశ్వమే విరించం
విశ్వమే విద్రవం

విశ్వమే విసర్గం
విశ్వమే విభూతిం

విశ్వమే విశ్రాణం
విశ్వమే విశ్రామం

విశ్వమే విశ్రావం
విశ్వమే విశ్రయం

విశ్వమే విభ్రమం
విశ్వమే విభూష్యం

విశ్వమే విధూతం
విశ్వమే విక్రాంతం

విశ్వమే వికచం
విశ్వమే వినేతం

విశ్వమే విధృతం
విశ్వమే వివచ్చం

విశ్వమే విగతం 
విశ్వమే వినిద్రం

విశ్వమే వితీర్ణం
విశ్వమే విముఖం

No comments:

Post a Comment