సమయమా స్పందించవా సహనమై సహకరించవా
సాధనమా సాగించవా స్వయంకృతమై సాధించవా
సనాతన సంబోధించవా స్వాధ్యాయమై సమీపించవా
సాధారణ సంభాషించవా సంయుక్తమై సంకల్పించవా
సహోదర సవరించవా సంబంధమై సందర్శించవా
సహచర సమీకరించవా సంకర్షణమై సంపూర్ణించవా
సుదర్శన సుగుణించవా స్వధర్మమై సంపర్కించవా
సులోచన సుగంధించవా సుభాషితమై సమర్పించవా
సుధారణ సంతోషించవా సుచతురమై సత్కరించవా
సుజ్ఞాపిత సంస్కృతించవా సహేతుకమై సుజ్ఞానించవా
సూర్యోదయ సూచించవా సుధాంగమై సందీపించవా
సమీక్షణ సమ్మతించవా సమాంతరమై సంఘటించవా
సుభాషిణి సూక్ష్మీకరించవా సుతనువుమై సుఖించవా
సుశీలతా సమాఖ్యించవా సుధామృతమై సమర్థించవా
No comments:
Post a Comment