ఉన్నదే తెలిసినదా
లేనిదే తెలియనిదా
తెలిసే తెలిపెదవా
తోచకే తెలుపలేవా
తెలిసినదే మనకు అర్థం భావం తత్వం
తెలియనిదే మనకు అంశం వేదం త్రయం
తెలుసుకునే మనలో జీవం రూపం నాదం
తెలుపుకునే మనలో ధ్యానం యోగం భోగం
తెలపాలి మనకే సౌఖ్యం భాగ్యం రమ్యం
తెలియాలి మనకే సత్యం నిత్యం చిత్యం || ఉన్నదే ||
No comments:
Post a Comment