Thursday, May 6, 2021

అందరితో కలసి జీవించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి జీవించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి ఉదయించేలా అవకాశం వచ్చునా  

అందరితో కలసి ఆనందించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి ఆశ్వాదించేలా అవకాశం వచ్చునా 

అందరితో కలసి తిలకించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి ప్రబోధించేలా అవకాశం వచ్చునా 

అందరితో కలసి పరిశోధించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి అన్వేషించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి సంభాషించేలా అవకాశం వచ్చునా 
అందరితో కలసి సంతోషించేలా అవకాశం వచ్చునా
 
అందరితో కలసి ఆదర్శించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి ఆశ్రయించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి ఆలోచించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి అభ్యసించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి ప్రకాశించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి ప్రయాణించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి ప్రజ్ఞాణించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి ప్రచారించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి వివరించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి విజ్ఞానించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి విశ్వసించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి స్మరణించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి సందర్శించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి సంస్కృతించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి విహరించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి విభూషించేలా అవకాశం వచ్చునా

అందరితో కలసి విజ్ఞాపించేలా అవకాశం వచ్చునా
అందరితో కలసి విజయించేలా అవకాశం వచ్చునా

No comments:

Post a Comment