Tuesday, May 11, 2021

ఏనాటిదో ఈ కాలం ఏనాటిదో ఈ గానం

ఏనాటిదో ఈ కాలం ఏనాటిదో ఈ గానం 
ఏనాటిదో ఈ కార్యం ఏనాటిదో ఈ గీతం 

ఏనాటిదో ఈ కావ్యం ఏనాటిదో ఈ నాదం 
ఏనాటిదో ఈ కంఠం ఏనాటిదో ఈ వేదం 

ఏనాటిదో ఈ కోసరం ఏనాటిదో ఈ కుమారం   
ఏనాటిదో ఈ కోమలం ఏనాటిదో ఈ కౌమారం  || ఏనాటిదో || 

అనంతమై జీవిస్తున్నా 
అనంతమై ఉదయిస్తున్నా

అనంతమై భావిస్తున్నా 
అనంతమై ఉద్భవిస్తున్నా 

అనంతమై పూజిస్తున్నా 
అనంతమై ఉపాక్షిస్తున్నా 

అనంతమై ధ్యానిస్తున్నా 
అనంతమై ఉదారిస్తున్నా 

అనంతమై త్రయిస్తున్నా 
అనంతమై ఉచ్చరిస్తున్నా 

ఆనందం అద్భుతం 
ఆదర్శం ఆశ్చర్యం 

ఆధారం అద్భుతం
ఆదేశం ఆశ్చర్యం

ఆద్యంతం అద్భుతం
అద్వైతం ఆశ్చర్యం

అమోఘం అద్భుతం
అమరం ఆశ్చర్యం

అపూర్వం అద్భుతం
ఆదిత్యం ఆశ్చర్యం         || ఏనాటిదో ||

అన్ని వైపులా పరిశోధించనా 
అన్ని వేళలా పరిశుద్దించనా 

అన్ని రోజులా పరీక్షించనా 
అన్ని క్షణాలా ప్రత్యక్షించనా

అన్ని విధాలా పరిభ్రమించనా 
అన్ని వారాలా పరిశ్రయించనా 
  
అన్ని కాలాలా ప్రభవించనా 
అన్ని దిక్కులా ప్రబోధించనా

అన్ని మార్గాలా ప్రస్తావించనా 
అన్ని జాడలా  ప్రయాణించనా

అనంతమే అదృశ్యం 
అనంతమే అభయం 

అనంతమే అభిక్ష్ణం 
అనంతమే ఆతృష్ణం

అనంతమే అఖిలం
అనంతమే అభిన్నం

అనంతమే ఆర్జనం
అనంతమే ఆశ్రమం

అనంతమే అనేకం
అనంతమే అలేఖం     || ఏనాటిదో ||

No comments:

Post a Comment