పరిశుద్ధమైన ఆత్మలోన జీవించేవారు ఎవరు
పరిపూర్ణమైన ఆత్మలోన ధ్యానించేవారు ఎవరు
పవిత్రమైన ఆత్మలోన అవతరించేవారు ఎవరు
ప్రభాతమైన ఆత్మలోన ఉద్భవించేవారు ఎవరు
ప్రభూతమైన ఆత్మలోన విశ్వసించేవారు ఎవరు
ప్రకృతమైన ఆత్మలోన ఆనందించేవారు ఎవరు
ప్రచోదమైన ఆత్మలోన ప్రయాణించేవారు ఎవరు
ప్రఖ్యాతమైన ఆత్మలోన అధిరోహించేవారు ఎవరు
ఆత్మయందు వినయమైన విధేయతగలవారు ఎక్కడైనా జీవించగలరా
ఆత్మయందు విస్తృతమైన విరాజితగలవారు ఎప్పుడైనా స్మరించగలరా || పరిశుద్ధమైన ||
జీవితాలే మన ఆత్మ జ్ఞాన ప్రభావాలుగా పరిశోధనమయ్యేనా
జీవనాలే మన ఆత్మ ధ్యాన ప్రతాపాలుగా పరిశీలనమయ్యేనా
విధానాలే మన ఆత్మ ధ్యాస ప్రకారాలుగా ప్రచోదనమయ్యేనా
విరాలాలే మన ఆత్మ భాష ప్రసాదాలుగా ప్రలోభనమయ్యేనా
గణనాలే మన ఆత్మ వీణ ప్రమేయాలుగా ప్రచారణమయ్యేనా
గమనాలే మన ఆత్మ వేద ప్రమాణాలుగా ప్రభాషణమయ్యేనా || పరిశుద్ధమైన ||
చలనాలే మన ఆత్మ నాద ప్రసూతాలుగా ప్రజననమయ్యేనా
తరుణాలే మన ఆత్మ త్యాగ ప్రభూతాలుగా ప్రస్థాపనమయ్యేనా
సమయాలే మన ఆత్మ సిద్ధ ప్రముఖులుగా ప్రకారణమయ్యేనా
సందర్భాలే మన ఆత్మ శుద్ధ ప్రబంధాలుగా ప్రజల్పనమయ్యేనా
ఆశయాలే మన ఆత్మ హిత ప్రపథాలుగా ప్రపూరణమయ్యేనా
విషయాలే మన ఆత్మ బుద్ధి ప్రఖ్యాతాలుగా ప్రవచనమయ్యేనా || పరిశుద్ధమైన ||
No comments:
Post a Comment