మాతృదేవోభవ మాతృత్వం ప్రతి శ్వాసలో ప్రసాదించేనా
పితృదేవోభవ పితృత్వం ప్రతి ధ్యాసలో ప్రభవించేనా
ఆచార్యదేవోభవ ఆచార్యత్వం ప్రతి యాసలో ప్రఖ్యాతించేనా
అతిధిఃదేవోభవ అతిధిత్వం ప్రతి భాషలో ప్రాముఖ్యతించేనా
మానవ భవ రూపాలలో మనోజ్ఞత సంస్కృతమై విజ్ఞానంగా అధిరోహించేనా || మాతృదేవోభవ ||
No comments:
Post a Comment