పరిశుద్ధమైన పరిశోధనతో ప్రయోగం ప్రభాతమయ్యేనా
పవిత్రమైన పరిశీలనతో ప్రయోజనం ప్రభావితమయ్యేనా
ప్రముఖమైన ప్రావీణ్యతతో ఫలితం ప్రసవించేనా
ప్రఖ్యాతమైన ప్రాధాన్యతతో ప్రసాదం ప్రభవించేనా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రాముఖ్యతగా ప్రసరించేనా
ప్రపంచమంతా ఆరోగ్యం ప్రకృతముగా ప్రస్తావించేనా
ప్రతి జీవిలో పరిశుభ్రత పరిశుద్ధంగా పాటించేలా ప్రతి కార్యం ప్రత్యక్షించేనా || పరిశుద్ధమైన ||
No comments:
Post a Comment