Sunday, May 30, 2021

సూర్యోదయాన ఉదయించే కిరణాలే నా ఆరోగ్యం

సూర్యోదయాన ఉదయించే కిరణాలే నా ఆరోగ్యం 
సూర్యాస్తయాన అస్తయించే కిరణాలే నా ఆరోగ్యం 

సుప్రభాతాన ఆశ్వాదించే శ్వసనాలే నా ఆరోగ్యం 
సంధ్యాకాలాన ఆవహించే శుషిలాలే నా ఆరోగ్యం 

No comments:

Post a Comment