నీవు మరణించేలోగ సమస్తాన్ని యదార్థగా తెలుసుకో
మరల నీవు తెలుసుకునే జన్మ రాలేకపోతుందేమో
తెలుకున్నది అవలంభించేందుకు సాధన చేసే కాలం ఇదే
సాధన ఆగినా మరణం ఆసన్నమైనా జీవితం వ్యర్థమేనా
నీ జీవిత విజ్ఞానం నీ కాల భావాలతోనే సాగిపోతుంది
నీలో కలిగే గొప్ప విజ్ఞానంతో నీవే మహాత్మగా జీవించు
No comments:
Post a Comment