గడిచిన కాలమంతా నిజమైన స్వప్నమేనని నాలో దివ్యానందపు ఆలోచన
నేడు తలచిన గతమంతా నా ప్రమేయంతో కూడిన నిజ కాల నిదర్శన స్వప్నమే
తలవని స్వప్నంగా నా జీవితంలో కలగాలని గత భావాలకు కాలమే నిర్ణయించిందేమో
ఊహకు తెలియని స్వప్నంగా కాలమే జీవితాన్ని నడిపించునని మేధస్సుకే అర్థమగునేమో
No comments:
Post a Comment