జీవ కార్యములు ఏనాటివో
దేహ కార్యములు ఎంతటివో
దేవ కార్యములు ఏనాటివో
దైవ కార్యములు ఎంతటివో
వేద కార్యములు ఏనాటివో
జ్ఞాన కార్యములు ఎంతటివో
జీవించు దేహ జీవముల కార్యములతో సాగే జీవనం ఏనాటి వరకో
జ్ఞానించు దేహ జీవముల కార్యములతో సాగే జీవితం ఎప్పటి వరకో
మానవ దేహములోని మేధస్సులో విచక్షణ కలిగించే భావ తత్వాల జీవనం వివిధ కార్యాలతో సాగించు నేర్పరితనం ఏ సాధన కొరకో ఎన్ని లక్ష్యాల కొరకో శ్రమించుటలో అలసటకే ఎరుక స్మరించుటలో అపరతకే ఎరుక || జీవ కార్యములు ||
No comments:
Post a Comment