ఏమి భాగ్యమో నీ భావన
ఏమి భోగ్యమో నీ తత్వన
ఏమి మంత్రమో నీ భావన
ఏమి తంత్రమో నీ తత్వన
మనస్సులోనే మహా బంధన
వయస్సులోనే మహా గంధన
మేధస్సులోనే మహా వర్ణన
దేహస్సులోనే మహా తర్పణ
భోగ్య భాగ్యముల మన జీవితాలే మహా వేదన
మంత్ర తంత్రముల మన జీవనాలే మహా చింతన || ఏమి భాగ్యమో ||
No comments:
Post a Comment