ప్రయత్నమే లేదా ప్రయాణమే లేదా
ప్రశోధనమే లేదా ప్రతిఫలమే లేదా
ప్రజ్ఞానమే లేదా ప్రభావమే లేదా
ప్రభాతమే లేదా ప్రఖ్యాతమే లేదా
ప్రజ్వలమే లేదా ప్రతేజమే లేదా
ప్రధానమే లేదా ప్రశాంతమే లేదా
జీవించుటలో ఎన్నో తెలుసుకునే మేధస్సుకు ప్రాబల్యమే లేదా || ప్రయత్నమే ||
No comments:
Post a Comment