విశ్వమంతా అనారోగ్యం అజ్ఞానంతోనే మేధస్సు దేహస్సులు సాగుతున్నాయి
జీవితమంతా ఆరోగ్యం విజ్ఞానం కోసమే మేధస్సు దేహస్సులు శ్రమిస్తున్నాయి
జగమంతా అనారోగ్యం అజ్ఞానంతోనే మేధస్సు దేహస్సులు విశ్వసిస్తున్నాయి
జీవనమంతా ఆరోగ్యం విజ్ఞానం కోసమే మేధస్సు దేహస్సులు తపిస్తున్నాయి
ఎంతటి ఆరోగ్యం విజ్ఞానం ఉన్నా కాలంతో సాగే జీవితంలో ఎన్నో అనారోగ్య అజ్ఞాన కార్యాలు కలుగుతున్నాయి
ఎంతటి సామర్థ్యం ప్రావీణ్యత ఉన్నా సమయంతో సాగే జీవనంలో ఎన్నో అనారోగ్య అజ్ఞాన కార్యాలు ఎదురౌతున్నాయి
ఎంతటి జాగ్రత్త ఎరుక ఉన్నా జీవుల ఆలోచనల భావాలతో సాగే కాల కార్యాలలో ఎన్నో అనారోగ్య అజ్ఞాన కార్యాలు సంభవిస్తున్నాయి || విశ్వమంతా ||
No comments:
Post a Comment