ఇందులో ఏమున్నది అందులో ఏమున్నది తెలుసుకొనుటకే జీవితం సాగుతున్నదా
ఎందులో ఏమున్నది విందులో ఏమున్నది తెలుసుకొనుటకే జీవనం వెళ్ళుతున్నదా
ఎవరికి ఏదో ఎందరికి ఏదో ఎంతున్నదో తెలియుటకే జీవితం అప్రమత్తమై సాగుతున్నదా
ఎందరికి ఏదో ఎవరికి ఏదో ఎంతున్నదో తెలియుటకే జీవనం అయోమయమై వెళ్ళుతున్నదా
తెలిసి తెలియని జీవిత ప్రయాణంలో పూర్వం తెలుసుకునే ప్రయత్నంలో విజ్ఞానం భవిష్యంతో పరిశోధిస్తున్నదే || ఇందులో ||
No comments:
Post a Comment