దేశంలో ఏమున్నది ప్రదేశనలో మహత్యం ఉన్నది
రాజ్యంలో ఏమున్నది ప్రజల్పనలో మహత్వం ఉన్నది
ప్రదేశమంతా ఒకటిగా భావిస్తే ప్రదేశమంతా ప్రజారాజ్యంతో మహోన్నతమౌతుంది
ప్రదేశమంతా ఒకటిగా తలిస్తే ప్రపంచమంతా ప్రజాభాజ్యంతో మహోదయమౌతుంది
దేశంలో కన్నా విస్తృత ప్రదేశంలోనే పంచభూతాల సౌందర్యం మహా మహాత్యమై అద్భుత మహత్వంతో వికసిస్తున్నది || దేశంలో ||
No comments:
Post a Comment