Tuesday, October 3, 2023

ముఖఛాయపై మరణ ముద్రణరేఖలు ముడుచుకున్నాయి

ముఖఛాయపై మరణ ముద్రణరేఖలు ముడుచుకున్నాయి 
ముఖబింబంతో మరణ ముద్రణగీతలు మలుచుకున్నాయి 
 
ముఖచిత్రలో మరణ ముద్రణపూతలు మట్టమౌతున్నాయి 
ముఖవర్ణంలో మరణ ముద్రణకళలు మాయమౌతున్నాయి
 
ముఖదర్పంలో మరణ ముద్రణతీరులు మిశ్రితమౌతున్నాయి
ముఖదృశ్యంలో మరణ ముద్రణపొరలు మలినమౌతున్నాయి

ముఖకాంతిలో మరణ ముద్రణభావాలు మౌనమౌతున్నాయి 
ముఖశాంతిలో మరణ ముద్రణతత్వాలు మేఘమౌతున్నాయి 

ముఖవాణిలో మరణ ముద్రణలేఖలు మంతమౌతున్నాయి 
ముఖత్రాణలో మరణ ముద్రణజాడలు మంత్రమౌతున్నాయి 

ముఖజ్యోతిలో మరణ ముద్రణకార్యాలు మరచిపోతున్నాయి 
ముఖఖ్యాతిలో మరణ ముద్రణరూపాలు మన్నించిపోతున్నాయి 

ముఖభ్రాంతిలో మరణ ముద్రణపత్రాలు మిథ్యమౌతున్నాయి 
ముఖశ్రాంతిలో మరణ ముద్రణకార్యాలు మిలితమౌతున్నాయి 

No comments:

Post a Comment