విశ్వాన్ని మార్చలేవుగా ఓ మనిషి
దైవాన్ని చూడలేవుగా ఓ మనిషి
భావాన్ని తాకలేవుగా ఓ మనిషి
తత్త్వాన్ని తోచలేవుగా ఓ మనిషి
రూపాన్ని దాచలేవుగా ఓ మనిషి
వేదాన్ని మోయలేవుగా ఓ మనిషి
జీవించుటలో గమనించే నీ మేధస్సు ఆలోచనలో లేదే నీ తేజస్సు
జీవించుటలో తిలకించే నీ మనస్సు ప్రయోజనలో లేదే నీ రేతస్సు || విశ్వాన్ని ||
No comments:
Post a Comment