Friday, September 29, 2023

దైవమే నీవని తలచినావా దేవుడే నీవని కోరుకున్నావా

దైవమే నీవని తలచినావా దేవుడే నీవని కోరుకున్నావా 
దేహమే నీవని జన్మించావా ధర్మమే నీవని జీవించావా 

సత్యమే నీవని ఆదరించావా ధర్మమే నీవని ఆచరించావా 
నిత్యమే నీవని ఆఙ్ఞాపించావా సర్వమే నీవని ఆశ్రయించావా 

విశ్వానికి నీవే జీవ జ్ఞాన భావాల బంధమై స్నేహంతో అనుసరించావా 
జగతికి నీవే దేహ శ్వాస తత్వాల బాహ్యమై ప్రేమంతో అనుగ్రహించావా 

పరమాణువుల రూపానికి పరమార్థం అణువుల ఆకారానికి పరమాత్మం నీవుగా నిలిచావా  || దైవమే || 

ప్రకృతికే పరమాత్మం ఆకృతికే పరమార్థం అన్వేషణతో తెలుపుకున్నావా 
జాగృతికే పరతత్వం సంస్కృతికే పరభావం నిరీక్షణతో తెలుపుకున్నావా

స్వీకృతికే పరధ్యానం సుకృతికే పరధ్యాయం పరిశోధనతో సాధించుకున్నావా 
సంతృప్తికే పర్యాప్తత్వం ధాతృతికే ఫలత్రయం పర్యవేక్షణతో సాధించుకున్నావా 

పితృతకే పరరూపం విధృతకే పరభావం ఆచరణతో అలరించుకున్నావా 
సంకృతికే పరధర్మం ఉధృతికే పరలీనం ఆకర్షణతో అలరించుకున్నావా
 
నేతృత్వకే పరజ్ఞానం గాతృతకే పరలోకం ఉపేక్షణతో సృష్టించుకున్నావా   
మాతృత్వకే పరదైవం అమృతకే పరదేహం అపేక్షణతో సృష్టించుకున్నావా  || దైవమే || 

విస్తృతకే పరలోకం ఆవృత్తకే పరకాంతం విచక్షణతో నిర్మించుకున్నావా 
పాతృతకే పరస్థానం ఆదృతకే పరశుద్ధం ఉద్ఘాటనతో నిర్మించుకున్నావా  

వేతృతకే పరకార్యం స్వసృతకే పరధైర్యం ప్రదర్శనతో కల్పించుకున్నావా  
ప్రవృత్తకే పరద్వారం యంతృతకే పరతత్త్వం ప్రదక్షిణతో కల్పించుకున్నావా 

ప్రాకృతకే పరపూర్వం వైకృతికే పరస్పరం ఉత్ప్రేక్షణతో సాగించుకున్నావా 
సుహృతకే పరశ్రేష్ఠం సంభృతకే పరస్థానం ఉచ్చారణతో సాగించుకున్నావా  

అగృభీతకే పరవైనం విజృంభితకే పరధైర్యం సమీకరణతో నిర్ణయించుకున్నావా 
అదృష్టతకే పరకాలం స్వగృహతకే పరజీవం సహజీవనతో నిర్ణయించుకున్నావా   || దైవమే ||

No comments:

Post a Comment