ఏ భాషలో నా భావన లేదే
ఏ ధ్యాసలో నా తత్త్వన లేదే
జీవ భావాల శ్వాస తత్త్వాల వేద సిద్ధాంతాలలో జ్ఞాన శాస్త్రీయాలలో నిరంతరం అన్వేషిస్తున్నా (నా జాడ లేదే )
నా భావన ఎచట లేదే
నా తత్త్వన ఎక్కడ లేదే
ఏ జీవుల మేధస్సులలో ఏ జీవుల దేహస్సులలో కలగని నా భావ తత్త్వాలు నిరంతర బాహ్యామై అనంత కలశమై
అంతర్భావమై ధ్యానకృతమై శూన్యాకృతమై పరమాత్మమై ఆలోచనలు ప్రభూత సంభూతమై ఉదయిస్తున్నాయి
No comments:
Post a Comment