Sunday, September 24, 2023

ఏనాటిదో నీ రూపం ఓ మానవా

ఏనాటిదో నీ రూపం ఓ మానవా 
ఏనాటిదో నీ దేహం ఓ మానవా 

ఏనాటిదో నీ యోగం ఓ మానవా 
ఏనాటిదో నీ యోచం ఓ మానవా

శిలగా ఓర్చావు కలనే తీర్చావు 
ఉలిగా మార్చావు శిలనే తేల్చావు 

సహనంతో ఉన్నావు సహాయం చేస్తావు  
గమనంతో వచ్చావు సమయం ఇచ్చావు 

మౌనంతో వింటావు మర్మంతో కంటావు [చూస్తావు]
మనంతో ఉంటావు మారంతో అంటావు 

కరంతో ఇస్తావు కతంతో చేస్తావు 
కాలంతో వస్తావు కార్యంతో వెళ్తావు

No comments:

Post a Comment