సూర్యోదయమా! ఉదయిస్తూనే విశ్వమంతా వెలుగుతూ జగమంతా జనులకు మెలకువ కలిగిస్తూ అనంత ఆలోచనలతో సర్వ కార్యాలను ఆరంభిస్తున్నావే
అరుణోదయమా! ఉద్భవిస్తూనే విశ్వమంతా ప్రజ్వలిస్తూ జగమంతా ప్రకృతికే ఆకృతిని కలిగిస్తూ అనంత ఔషధాలతో జీవులకు ప్రాణ వాయువును అందిస్తున్నావే
No comments:
Post a Comment