నీవు లేక గమనం
నేను లేక చలనం
మనం లేక మననం
ఎవరు లేక ప్రవాహం
ఏది లేక ప్రశాంతం
ఎక్కడ లేక శూన్యం
ఏమైనదో తెలియని మర్మం
తెలుసుకునే కాలానికే మంత్రం
విశ్వానికే చరిత్రగా తంత్రం
భావానికే భవిష్య పరిణామం
జీవితాలు ఏవైనా జీవనం ఏమైనా జీవం ఏదైనా కార్యాచరణకు కారణం || నీవు ||
No comments:
Post a Comment