విశ్వతికే తెలియని భావాలను తెలుసుకోవాలిగా
జగతికే తెలియని తత్త్వాలను తెలుసుకుంటావుగా
మనిషికే తెలియని భావాలను తెలుపుకోవాలిగా
మహర్షికే తెలియని తత్త్వాలను తెలుపుకుంటావుగా
జీవతియే భావ తత్త్వాలను తెలుసు కుంటూ నేర్చుకోవాలిగా
దేహాతియే భావ తత్త్వాలను తెలుపుకుంటూ నెరవేర్చుకోవాలిగా
ప్రకృతిలోని భావ తత్త్వాలను నిరంతరం తెలుసుకుంటూనే సాగిపోవాలిగా
ఆకృతిలోని భావ తత్త్వాలను అనంతరం తెలుపుకుంటూనే సాధించుకోవాలిగా || విశ్వతికే ||
No comments:
Post a Comment