భావన ఎందుకు తత్వన ఎందుకు
వేదన ఎందుకు స్పందన ఎందుకు
ఆలోచించు మేధస్సుకు గుణాల లక్షణాలు ఎందుకు
యోచించు మనస్సుకు అర్థాల పరమార్థాలు ఎందుకు
జీవించుటలో జీవుల అభిరుచుల భిన్నత్వాలు ఎందుకు || భావన ||
విశ్వ జీవ పరిణామం జీవుల నిలయ ప్రదేశ స్థితి భావమా
విశ్వ జీవ పరిమాణం జీవుల ప్రదేశ ప్రజ్ఞాన మతి తత్వమా
విశ్వ జీవ పరిశోధనం అనంత జీవుల జీవన అధ్యాయమా
విశ్వ జీవ ప్రశ్నార్థం అసంఖ్య జీవుల జీవిత అర్థాంశయమా || భావన ||
విశ్వ జీవ పర్యావరణం ప్రకృతి ప్రభావాల కార్య చలనమా
విశ్వ జీవ ప్రతిఫలార్థం ఆకృతి అనుభవాల కార్య గమనమా
విశ్వ జీవ ప్రత్యుత్తరం జీవుల మేధస్సులలో ఎదిగే జ్ఞానమా
విశ్వ జీవ ప్రత్యామ్నాయం జీవుల మనస్సులలో కలిగే వేదమా || భావన ||

No comments:
Post a Comment