నా భావన కోరుకున్నావా నా తత్వన చేరుకున్నావా
నా వేదన తెలుపుకున్నావా నా జీవన పంచుకున్నావా
నా మన్నన అందుకున్నావా నా తపన నిలుపుకున్నావా
నా గమన తలుచుకున్నావా నా దైవన తెలుసుకున్నావా
నేనే ఒక రూపం అది కనిపించని భావాల తత్వన వేదాంతం
నేనే ఒక గాత్రం అది వినిపించని వేదాల పరిపూర్ణ విజ్ఞానం || నా భావన ||
నా విశ్వతి భావన నిన్ను చేరిందంటే మీ వారికి నా పరిచయం అగునులే
నా ప్రకృతి తత్వన నిన్ను తాకిందంటే మీ వారికి నా బంధం కలుగునులే
నా జగతి వేదన నిన్ను పిలిచిందంటే మీ వారికి నా స్నేహం ఏర్పడునులే
నా ఆకృతి జ్ఞానన నిన్ను కోరిందంటే మీ వారికి నా పరమార్థం తెలియునులే || నా భావన ||
నా రూపతి ధ్యాసన నిన్ను గమనించిందంటే మీ వారికి నా ప్రయాణం సాగించేనులే
నా దైవతి చలన నిన్ను ఆవహించిందంటే మీ వారికి నా ప్రదేశం అతిశయించేనులే
నా జాగృతి పాలన నిన్ను రక్షించిందటే మీ వారికి నా ఆదరణం ఆశ్రయించేనులే
నా సుమతి వచన నిన్ను వరించిందటే మీ వారికి నా అనుభవం అనుగ్రహించేనులే || నా భావన ||

No comments:
Post a Comment