Monday, December 2, 2019

నేను జన్మించినందుకు కారణమైన ప్రతి అణువుకు ప్రతి జీవికి అభివందనములు

నేను జన్మించినందుకు కారణమైన ప్రతి అణువుకు ప్రతి జీవికి అభివందనములు
నేను ఎదిగినందుకు కారణమైన ప్రతి అణువుకు ప్రతి జీవికి మహాభివందనములు

నేను ఉదయించుటకు సంతోషమైన ప్రతి సమయానికి ప్రతి ప్రదేశానికి నమస్కారములు
నేను అధిరోహించుటకు సంతోషమైన ప్రతి సమయానికి ప్రతి ప్రదేశానికి నమస్కారములు

నేనుగా నేను తలచుటలో జ్ఞాపకాలలో దర్శించిన వారి నామ రూప స్మరణకు నా అభివందనములు  || నేను || 

No comments:

Post a Comment