చిరంజీవయా చిరందేహయా నీ రూపం చిరస్మరణీయమే
చిరంభావయా చిరంతత్వయా నీ దేహం చిరదర్శణీయమే
చిరంజీవయా చిరందేహయా నీ కాలం చిరస్మరణీయమే
చిరంభావయా చిరంతత్వయా నీ వేదం చిరదర్శణీయమే
చిరంధారయా చిరంధాతయా నీ బంధం చిరస్మరణీయమే
చిరంభోగయా చిరంయోగయా నీ కాంతం చిరదర్శణీయమే
చిరంధారయా చిరంధాతయా నీ జ్ఞానం చిరస్మరణీయమే
చిరంభోగయా చిరంయోగయా నీ గాత్రం చిరదర్శణీయమే || చిరంజీవయా ||
చిరంజీవయా నీవు అవధూతగా అవతరించినావయా
చిరందేహయా నీవు పరధూతగా పరవశించినావయా
చిరంజీవయా నీవు అరుంధతిగా అధిరోహించినావయా
చిరందేహయా నీవు అమరావతిగా అధిగమించినావయా
చిరంభావయా నీవు స్వయంకృతగా స్వయంభువించినావయా
చిరంతత్వయా నీవు స్వయంకృషిగా సంస్కృతించినావాయా
చిరంభావయా నీవు సత్యాత్మగా సత్కరించినావయా
చిరంతత్వయా నీవు నిత్యాత్మగా నిజాయితించినావాయా || చిరంజీవయా ||
చిరంధారయా నీవు విశ్వాకృతిగా విశ్వసించినావయా
చిరంధాతయా నీవు ప్రకృతిగా పరిశోధించినావయా
చిరంధారయా నీవు పర్యవేక్షణగా పరిశీలించినావయా
చిరంధాతయా నీవు అన్వేషణగా ఆత్మీయతించినావయా
చిరంభోగయా నీవు ఆకృతిగా ఆవరించినావయా
చిరంయోగయా నీవు జాగృతిగా జాగరించినావయా
చిరంభోగయా నీవు సంభాషణగా సంబోధించినావయా
చిరంయోగయా నీవు సుదర్శనగా సందర్శించినావయా || చిరంజీవయా ||

No comments:
Post a Comment