జగమే జన్మను ఇచ్చిందా
విశ్వమే విజ్ఞానం నేర్పిందా
లోకమే లౌకికం తెలిపిందా
జగమే మాతృత్వమైతే విశ్వమే పితృత్వమైతే లోకమే ఆచార్య దేవో భవ
సర్వం అనంత దేవోభవ నిత్యం సమయ దేవోభవ దైవం ఆత్మ దేవోభవ || జగమే ||

No comments:
Post a Comment