నాలోని భావాలు నీలోనే ఉండాలని విజ్ఞానమే తెలిపేనా
నాలోని వేదాలు నీలోనే ఉండాలని విశ్వాసమే తెలిపేనా
నాలోని తత్వాలు నీలోనే ఉండాలని వినయమే తెలిపేనా
నాలోని స్వరాలూ నీలోనే ఉండాలని విజయమే తెలిపేనా
నీలోని వేద భావాలు విజ్ఞానమైతే లోకమంతా నీకు జేజేలు పలికేనంటా
నీలోని స్వర తత్వాలు ప్రజ్ఞానమైతే విశ్వమంతా నీకు జేజేలు తెలిపేనంటా || నాలోని ||

No comments:
Post a Comment