Friday, December 20, 2019

శృతికరించు భాష భావనం

శృతికరించు భాష భావనం
స్వరకరించు రాగ భాషణం

పలకరించు పర విధానం
అలంకరించు ఇహ వైనం

విశ్వసించు వేద ధ్యానం
ఉచ్చ్వాసించు శ్వాస నాళం

మనోహరమైన గీత రాగం
మాధుర్యమైన గాన గీతం

సరిగమలు సంగీత సాహిత్య స్వర సాగర భవసార గమకాల గీతం 
పదనిసలు సంగాత్ర పాండిత్య స్వర సాకార భవకార గమనాల గాత్రం  || శృతికరించు ||

రాగ యోగ జీవ భోగ నాద గీత వేద తాళ పర గాన సాహిత్య సమరం
స్వర సేన విశ్వ యాస నంద గీత భావ తత్వ పూర్వ పాండిత్య సంగ్రామం

లయ త్రయ తీర చిత్ర వర్ణ సార శుద్ద పూర్ణ పత్ర గీతం
శ్రయ త్రయ స్థల స్థాన భవ్య భువ శుభ ప్రద కీర్తి కావ్యం  || శృతికరించు ||

శృతి వీణ సార్వ భౌమ ఖ్యాతి కాంత తేజ నీల నిర్మల గానం
స్వర బాణి శైలి స్థూప జ్యోతి కిరణ మనో నేత్ర స్వచ్ఛతి గాత్రం

సుర చక్ర శౌర్య విజయ జయ హేతు రాగ దివ్య ప్రయాణ నాదం
పుర ప్రద కళ పోషణ భాష భావ సహన విద్య ప్రయాస స్వరాగం  || శృతికరించు || 

No comments:

Post a Comment