అమరేశ్వరం అమర బ్రంహేశ్వరం
భువనేశ్వరం భువన పరమేశ్వరం
మల్లేశ్వరం మహా మధురేశ్వరం
విశ్వేశ్వరం విశ్వ కమలేశ్వరం
జీవేశ్వరం జీవ నాదేశ్వరం
ముక్తేశ్వరం ముక్త మహిమేశ్వరం || అమరేశ్వరం ||
సర్వం భావ లింగేశ్వరం
నిత్యం తత్వ వేదేశ్వరం
రూపం దివ్య జ్ఞానేశ్వరం
దేహం విద్య విజయేశ్వరం
వేదం మహా నందీశ్వరం
జ్ఞానం పర ప్రకృతేశ్వరం || అమరేశ్వరం ||
సత్యం సర్వ మాతేశ్వరం
శాంతం సహ కరుణేశ్వరం
భావం బహు ప్రాణేశ్వరం
తత్వం జల గంగేశ్వరం
ధ్యానం దేహ శాంతేశ్వరం
యాగం యోగ గమనేశ్వరం || అమరేశ్వరం ||
భువనేశ్వరం భువన పరమేశ్వరం
మల్లేశ్వరం మహా మధురేశ్వరం
విశ్వేశ్వరం విశ్వ కమలేశ్వరం
జీవేశ్వరం జీవ నాదేశ్వరం
ముక్తేశ్వరం ముక్త మహిమేశ్వరం || అమరేశ్వరం ||
సర్వం భావ లింగేశ్వరం
నిత్యం తత్వ వేదేశ్వరం
రూపం దివ్య జ్ఞానేశ్వరం
దేహం విద్య విజయేశ్వరం
వేదం మహా నందీశ్వరం
జ్ఞానం పర ప్రకృతేశ్వరం || అమరేశ్వరం ||
సత్యం సర్వ మాతేశ్వరం
శాంతం సహ కరుణేశ్వరం
భావం బహు ప్రాణేశ్వరం
తత్వం జల గంగేశ్వరం
ధ్యానం దేహ శాంతేశ్వరం
యాగం యోగ గమనేశ్వరం || అమరేశ్వరం ||
No comments:
Post a Comment