ఏనాటికైనా నా భావన తెలిసేనా జగమంతా
ఎప్పటికైనా నా తత్వన తెలిసేనా విశ్వమంతా
ఏనాటికైనా నా వేదన తెలిసేనా లోకమంతా
ఎప్పటికైనా నా స్పందన తెలిసేనా సాగరమంతా
నిత్యం అనంత భావాలతో జీవించే నా దేహం దివ్య తత్వాలతో జగతినే అన్వేషిస్తున్నది
సర్వం అసంఖ్య తత్వాలతో ధ్యానించే నా మేధస్సు దివ్య వేదాలతో విశ్వతినే పరిశోధిస్తున్నది || ఏనాటికైనా ||
శ్వాసలోని జీవమే నా దేహంలో భావాలతో గమనమై మేధస్సునే పరిశోధిస్తున్నది
ధ్యాసలోని నాదమే నా జీవంలో తత్వాలతో ధ్యానమై మేధస్సునే పరితపిస్తున్నది
జీవంలోని ఆత్మమే నా దేహంలో లీనమై మనస్సునే పరిశోధిస్తున్నది
దేహంలోని ధాత్మమే నా జీవంలో లయమై మనస్సునే పరితపిస్తున్నది
హితంతో జీవించే నా మేధస్సు సుగుణాలనే గమనిస్తూ ఉషస్సులో ధ్యానిస్తున్నది
ప్రేమంతో ధ్యానించే నా మనస్సు సుతత్వాలనే స్మరిస్తూ ఉషస్సులో జపిస్తున్నది || ఏనాటికైనా ||
వేదంలోని హితమే నా మేధస్సులో వరమై వయస్సునే పరిశోధిస్తున్నది
జ్ఞానంలోని శుభమే నా మేధస్సులో పరమై వయస్సునే పరితపిస్తున్నది
నాదంలోని శాంతమే నా మనస్సులో మూలమై ఉషస్సునే పరిశోధిస్తున్నది
స్వరంలోని ప్రశాంతమే నా మనస్సులో ధారమై ఉషస్సునే పరితపిస్తున్నది
శ్వాసతో జీవించే నా దేహం ఉచ్చ్వాసనే గమనిస్తూ మేధస్సులో ధ్యానిస్తున్నది
ధ్యాసతో ధ్యానించే నా రూపం నిచ్చ్వాసనే స్మరణిస్తూ మేధస్సులో జపిస్తున్నది || ఏనాటికైనా ||

No comments:
Post a Comment