జీవించనా ఒక జీవిగా స్మరించనా ఒక జీవిగా
ఉదయించనా ఒక జీవిగా అస్తమించనా ఒక జీవిగా
ఏ జీవిగా జీవించినా మరో జీవిగా గమనించెదనా
ఏ జీవిగా ఉదయించినా మరో జీవిగా జన్మించెదనా
జీవులలో అనేక జీవులుగా నేనే ఆత్మనై ఆవహించనా
జీవులలో అనంత జీవులుగా నేనే ధాతనై ఆచరించనా || జీవించనా ||
జీవుల మేధస్సులలో జీవించనా ప్రశాంతంగా
జీవుల మనస్సులలో జీవించనా ప్రత్యేకంగా
జీవుల వయస్సులలో జీవించనా ప్రత్యక్షంగా
జీవుల ఆయుస్సులలో జీవించనా ప్రభాతంగా || || జీవించనా ||
జీవుల దేహస్సులలో జీవించనా ప్రఖ్యాతంగా
జీవుల ఉషస్సులలో జీవించనా ప్రఘాడంగా
జీవుల వచస్సులలో జీవించనా ప్రభూతంగా
జీవుల తేజస్సులలో జీవించానా ప్రజ్వలంగా || జీవించనా ||

No comments:
Post a Comment