తెలుసుకో నీ సమయం ఓ మనిషీ
తెలుసుకో నీ ప్రదేశం ఓ మనిషీ
తెలుసుకొని జీవించు ఓ మహర్షి
తెలుసుకొని శ్రమించు ఓ మహర్షి
తెలియని భావాలను అవగాహన చేసుకో ఓ దైవర్షి
తెలియని తత్వాలను ఆచరణ చేసుకో ఓ దైవర్షి
తెలియకపోతే మహాత్మగా ధ్యానించు ఓ రాజర్షి
తెలియకపోతే మనిషిగా స్మరించు ఓ రాజర్షి || తెలుసుకో ||
మానవత్వం తెలియని మానవ లోకం
ప్రేమత్వం తెలియని మానవ విశ్వం
సమానత్వం తెలియని మానవ వేదం
హిందుత్వం తెలియని మానవ జ్ఞానం
శాంతత్వం తెలియని మానవ జీవం
విజ్ఞానం లేని మానవ రూపం అజ్ఞానమై ఎదిగితే విశ్వమే అల్లకల్లోలం || తెలుసుకో ||
దైవత్వం తెలియని మానవ లోకం
ఏకత్వం తెలియని మానవ విశ్వం
రూపత్వం తెలియని మానవ వేదం
జీవత్వం తెలియని మానవ జ్ఞానం
సహనత్వం తెలియని మానవ జీవం

No comments:
Post a Comment