మరణమా ఒక గడియ ఆగవా నిన్నే స్మరించెదనూ
మరణమా ఒక నిమిషం ఆగవా నిన్నే గమనించెదనూ
మరణమా ఒక క్షణం ఆగవా నిన్నే తలచెదనూ
మరణం సమీపిస్తుందని ముందుగానే గ్రహించాను
మరణిస్తే జీవితం లేదని ముందుగానే తపించాను
మరణానికి ముందే నా కార్యాచరణ నిర్వర్తించాలని అనుకున్నాను
మరణానికి ముందే నా కార్యాకర్తన ఎలా చేయాలో తెలుసుకున్నాను || మరణమా ||
మరణించే కాలం నన్ను సమీపిస్తుందని తలచుకున్నాను
మరణించే గడియ నన్ను చేరుతుందని తపించిపోయాను
మరణించే సమయం నన్ను ప్రోత్సాహిస్తుందని గర్వించాను
మరణించే తరుణం నన్ను సంపూర్ణమించునని విశ్వసించాను
మరణం మరణం ప్రశాంతతకు శరణం శరణం
మరణం మరణం ప్రభాతకు శుభంకరం శుభం || మరణమా ||
మరణించే భావం నన్ను ఓదార్చునని గుర్తించాను
మరణించే తత్వం నన్ను దాల్చునని వరించాను
మరణించే వేదం నన్ను గుర్తించాలని సంభాషించాను
మరణించే నాదం నన్ను పలికించాలని సంబోధించాను

No comments:
Post a Comment