ఎవరితో నీవు ఎవరితో ఉన్నావో తెలుసుకో
ఎవరితో నీవు ఎవరితో నడిచావో తెలుసుకో
ఎవరితో నీవు ఎవరితో ప్రశాంతమై ఉంటావో తెలుసుకో
ఎవరితో నీవు ఎవరితో ప్రజ్ఞానమై నడిచెదవో తెలుసుకో
ఎవరితో ఉన్నా నీవు విజ్ఞానముతో ప్రశాంతంగా జీవించడం అలవర్చుకో || ఎవరితో ||
తెలుసుకునే సమయం నిన్ను చేరదు
తెలియాలనే విజ్ఞానం నిన్ను అంటదు
శ్రమించిన సమయమే నిన్ను చేరును
ప్రతిఫలించిన విజ్ఞానమే నిన్ను పొందును
తెలిసిన వేదాంతం నిన్ను మార్చదు
తెలియని ప్రశాంతం నిన్ను తాకదు
అనుభవించే వేదాంతమే నిన్ను అర్థించును
ఆశ్రయించిన ప్రశాంతమే నిన్ను ఆకర్షించును || ఎవరితో ||
తెలుసుకోమని పురాణం నిన్ను వేడుకోదు
తెలుపుకోమని ప్రవచనం నిన్ను ఆదుకోదు
తెలుసుకుంటే పురాణమైన నిన్ను ఆర్జించును
తెలుపుకుంటే ప్రవచనమైన నిన్ను గుర్తించును
అనుభవంతో అనంతం నిన్ను గమనించదు
సమన్వయంతో అసాధ్యం నిన్ను ఆవహించదు
శ్రద్ధతో అనంతమైన నిన్ను చేరుకోగలదు
సహనంతో అసాధ్యమైన నిన్ను జయించగలదు || ఎవరితో ||

No comments:
Post a Comment