ఉదయమా హృదయమా ఉదయించే సూర్యోదయమా
స్మరణమా మృదంగమా మ్రోగించే మాధుర్య వాద్యమా
విశ్వమంతా వినిపించేలా జగమంతా జపించేలా మ్రోగించుమా
ఆకాశమంతా అదిరేలా ఆవరణమంతా అడిగేలా వాయించుమా
సముద్రమే సమర్పించేలా అనంతమే అర్పించేలా ఆకర్షించుమా
శిఖరమే ధ్వనించేలా పర్వతమే ప్రతిభటించేలా అనుకరించుమా || ఉదయమా ||
ప్రతి జీవిని ప్రేమించేలా జీవించుమా
ప్రతి ధ్వని చిగురించేలా గమనించుమా
ప్రతి అణువు అనుసంధించేలా స్మరించుమా
ప్రతి వాయువు అనుకూలించేలా చలించుమా
ప్రతి రూపం ఆశించేలా ఆదరించుమా
ప్రతి నాదం స్వరించేలా శృతించుమా || ఉదయమా ||
ప్రతి భావం స్వభావించేలా గర్వించుమా
ప్రతి తత్వం సత్త్వించేలా పరిశోధించుమా
ప్రతి వేదం విజ్ఞానించేలా విధేయతించుమా
ప్రతి జ్ఞానం ప్రజ్ఞాణించేలా పరిశుద్ధించుమా
ప్రతి శ్వాసను ఉచ్చ్వాసించేలా విశ్వసించుమా
ప్రతి ధ్యాసను ధ్యానించేలా తన్మయించుమా || ఉదయమా ||

No comments:
Post a Comment