జీవించునా జీవం ఉదయించునా జీవం
ధ్యానించునా జీవం పరిశోధించునా జీవం
జీవించుటలో ధ్యానించునా ఆత్మ పర జీవం
ధ్యానించుటలో జీవించునా విశ్వ పర జీవం
జీవమే మహా వేదం జీవించుటలో మహా తత్వం
జీవమే మహా నాదం ధ్యానించుటలో మహా భావం || జీవించునా ||
జీవమే యోగమై నిత్యం విశ్వమంతా ఉదయించునా
జీవమే యాగమై సర్వం జగమంతా పరిశోధించునా
రూపమే అద్భుతమై నిరంతరం పరమాత్మగా స్మరించునా
రూపమే ఆశ్చర్యమై నిశ్చలనం మహాత్మగా పరిభ్రమించునా || జీవించునా ||
శ్వాసగా ఉచ్చ్వాసిస్తూ జీవులలో నిత్యంతరం నివసించునా
శ్వాసగా నిచ్చ్వాసిస్తూ జీవులలో సర్వాంతరం అవతరించునా
ధ్యాసగా గమనిస్తూ జీవులలో అనంతమై అధిరోహించునా
ధ్యాసగా పరీక్షిస్తూ జీవులలో ఆద్యంతమై అన్వేషించునా || జీవించునా ||

No comments:
Post a Comment