పరమాత్మకు పరిశోధన లేదా ప్రకృతికి పర్యావరణం లేదా
పరంధామకు పర్యవేక్షణ లేదా ఆకృతికి ఆవరణం లేదా
పరంజ్యోతికి పరిపూర్ణత లేదా ప్రశాంతికి ప్రాముఖ్యం లేదా
పరభక్తునికి పరిశుద్ధత లేదా అమరావతికి ఆశయం లేదా
పరబ్రంహకు పరీక్షణ లేదా ప్రభాతకు పవిత్రత లేదా
పరధాతకు పరిశీలన లేదా ఆదరణకు ఆదర్శన లేదా || పరమాత్మకు ||
అణువుగా జీవించుటకు పరమాణువు పరమాత్మం కాదా
తనువుగా జీవించుటకు రూపాణువు పరంధామం కాదా
చనువుగా జీవించుటకు ఆవరణం అనుభూతం కాదా
మనువుగా జీవించుటకు పర్యావరణం పత్రహరితం కాదా || పరమాత్మకు ||
పరిశుద్ధంగా జీవించుటకు ప్రవాహం ప్రత్యక్షం కాదా
పవిత్రంగా జీవించుటకు ప్రవచనం ప్రసిద్ధం కాదా
పరిశుభ్రంగా జీవించుటకు సుప్రదేశం స్వచ్ఛతం కాదా
పరిపూర్ణంగా జీవించుటకు స్వప్రదేశం ప్రశాంతం కాదా || పరమాత్మకు ||

No comments:
Post a Comment