సమయమా సాగవా తరుణమా వ్యాపించవా
కాలమా ప్రవహించవా నిమిషమా ప్రయాణించవా
నా స్థితిని మళ్ళించవా నా విధిని మరిపించవా
నా స్థానాన్ని మార్చెదవా నా అవస్థను నడిపించవా
వేళ కాని వేళలో నన్ను అభాగ్యం నుండి వదిలించవా తక్షణమే తరలించవా || సమయమా ||
అద్భుతాన్ని దాచుకోలేను ఆశ్చర్యాన్ని చూసుకోలేను
ఆనందాన్ని పంచుకోలేను అవసరాన్ని తీర్చుకోలేను
ఆచరణాన్ని పాటించలేను ఆదర్శాన్ని ప్రకటించలేను
ఆవరణాన్ని ఆకర్షించలేను అనురాగాన్ని అందించలేను || సమయమా ||
అద్వైత్వం తెలుసుకోలేను అపూర్వం తెలుపుకోలేను
అనూహ్యం సాధించుకోలేను అఖండం విడుచుకోలేను
అనంతం మార్చుకోలేను ఆద్యంతం బోధించలేను
అంతరాత్మం అందుకోలేను అనంతరం ప్రయాణించలేను || సమయమా ||

No comments:
Post a Comment