నేను ఉన్నానో లేనో తెలియని నాడే నా భావాలు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి
నేను ఉంటానో లేదో తెలియని నాడే నా తత్వాలు జగమంతా పరిశోధిస్తున్నాయి
ఎక్కడ ఎలా ఉంటానో తెలియని నాడే నా వేదాలు మేధస్సంతా పరిభ్రమిస్తున్నాయి
ఎప్పుడు ఎలా ఉన్నానో తెలియని నాడే నా నాదాలు దేహస్సంతా పర్యవేక్షిస్తున్నాయి
అనంత భావాలతోనే జీవితం అంకితమై జీవనం అసంఖ్య తత్వాలతో విశ్వసిస్తున్నది || నేను ||

No comments:
Post a Comment