నా భావాలను విశ్వమే పరిశోధిస్తున్నది
నా తత్వాలను జగమే అన్వేషిస్తున్నది
నా వేదాలను లోకమే ప్రబోధిస్తున్నది
నా స్వరాలను ధ్యానమే గమనిస్తున్నది
నా బంధాలను దైవమే సమీక్షిస్తున్నది
నా గాత్రాలను సత్యమే సంభాషిస్తున్నది
నేనై జీవించుటలో నన్ను నేనే పరీక్షించెదను
నేనై ఉదయించుటలో నన్ను నేనే ప్రకాశించెదను || నా భావాలను ||
నా తేజమే విశ్వమంతా పరిశోధిస్తున్నది
నా తీరమే జగమంతా పరితపిస్తున్నది
నా నాదమే లోకమంతా వ్యాపిస్తున్నది
నా జ్ఞానమే ధ్యానమంతా ఆకర్షిస్తున్నది
నా స్నేహమే దైవమంతా ఆవహిస్తున్నది
నా హితమే సత్యమంతా ప్రవహిస్తున్నది || నా భావాలను ||
నా జీవమే విశ్వమంతా ప్రయాణిస్తున్నది
నా రూపమే జగమంతా శుభోదయిస్తున్నది
నా శాంతమే లోకమంతా ఆచరిస్తున్నది
నా గీతమే ధ్యానమంతా అనుసరిస్తున్నది
నా కార్యమే దైవమంతా వీక్షిస్తున్నది
నా త్యాగమే సత్యమంతా లిఖిస్తున్నది || నా భావాలను ||
నా తత్వాలను జగమే అన్వేషిస్తున్నది
నా వేదాలను లోకమే ప్రబోధిస్తున్నది
నా స్వరాలను ధ్యానమే గమనిస్తున్నది
నా బంధాలను దైవమే సమీక్షిస్తున్నది
నా గాత్రాలను సత్యమే సంభాషిస్తున్నది
నేనై జీవించుటలో నన్ను నేనే పరీక్షించెదను
నేనై ఉదయించుటలో నన్ను నేనే ప్రకాశించెదను || నా భావాలను ||
నా తేజమే విశ్వమంతా పరిశోధిస్తున్నది
నా తీరమే జగమంతా పరితపిస్తున్నది
నా నాదమే లోకమంతా వ్యాపిస్తున్నది
నా జ్ఞానమే ధ్యానమంతా ఆకర్షిస్తున్నది
నా స్నేహమే దైవమంతా ఆవహిస్తున్నది
నా హితమే సత్యమంతా ప్రవహిస్తున్నది || నా భావాలను ||
నా జీవమే విశ్వమంతా ప్రయాణిస్తున్నది
నా రూపమే జగమంతా శుభోదయిస్తున్నది
నా శాంతమే లోకమంతా ఆచరిస్తున్నది
నా గీతమే ధ్యానమంతా అనుసరిస్తున్నది
నా కార్యమే దైవమంతా వీక్షిస్తున్నది
నా త్యాగమే సత్యమంతా లిఖిస్తున్నది || నా భావాలను ||
No comments:
Post a Comment