ప్రపంచమంతా ప్రశాంతమా
సమాజమంతా సమాంతరమా
నిత్యం సమదూరాన్ని ఆదరించే నియమం సాగించుమా
సర్వం సమన్వయాన్ని పాటించే నిబంధనం ఆశించుమా
భవిష్య నూతన సమస్యల నుండి మన బంధాల దేహాన్ని రక్షించుమా
భవిష్య నవీన మార్పుల నుండి మన వేదాల జ్ఞానాన్ని ప్రబోధించుమా || ప్రపంచమంతా ||

No comments:
Post a Comment