ఈశ్వరా నీవే లోకాన్ని రక్షించరా 3e
పరమేశ్వరా నీవే విశ్వాన్ని కరుణించరా
జీవేశ్వరా నీవే దేహాన్ని ప్రతిష్టించరా
లోకేశ్వరా నీవే రూపాన్ని ప్రార్థించరా
త్రికాలేశ్వరా నీవే జీవాన్ని నడిపించరా
త్రిగుణేశ్వరా నీవే దైవాన్ని సమీపించరా || ఈశ్వరా ||
ప్రకృతిలో నీవే పరిశోధనం ఆకృతిలో నీవే అన్వేషణం
విశ్వతిలో నీవే విశదీకరణం జగతిలో నీవే జాగృతత్వం

No comments:
Post a Comment